తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో అలరించిన ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్, కోలీవుడ్ సినిమాల్లోనే నటిస్తోంది. రకుల్ నటిస్తున్న భారీ చిత్రాల్లో శంకర్ - కమల్ హాసన్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘ఇండియన్ 2’ (Indian 2) ఒకటి. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.