టాప్ యాంగిల్ లో అందాలు చూపిస్తూ శృతి హాసన్ రచ్చ.. టైట్ ఫిట్ డ్రెస్ లో కేక పెట్టిస్తోందిగా..

Published : Jul 04, 2022, 07:46 AM IST

సౌత్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సొంతం చేసుకున్న నటి శృతి హాసన్. కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతి హాసన్ కు ఆరంభంలో పరాజయాలు తప్పలేదు. ఫలితంగా ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది.

PREV
17
టాప్ యాంగిల్ లో అందాలు చూపిస్తూ శృతి హాసన్ రచ్చ.. టైట్ ఫిట్ డ్రెస్ లో కేక పెట్టిస్తోందిగా..

సౌత్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సొంతం చేసుకున్న నటి శృతి హాసన్. కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతి హాసన్ కు ఆరంభంలో పరాజయాలు తప్పలేదు. ఫలితంగా ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. ఆ ముద్రని చెరిపివేస్తూ టాప్ హీరోయిన్ గా దూసుకుపోవడానికి శృతికి ఎక్కువ టైం పట్టలేదు. 

27

పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రం రూపంలో శృతి హాసన్ కు అదృష్టం వరించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సెన్సేషన్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తర్వాత శృతి హాసన్ కు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. వరుసగా విజయాలు కూడా దక్కడంతో శృతి హాసన్ సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. 

 

37

బలుపు, ఎవడు, రేసుగుర్రం, శ్రీమంతుడు ఇలా బ్లాక్ బస్టర్ చిత్రాలలో శృతి హాసన్ భాగమైంది. టాలీవుడ్ హీరోలకు లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. ఇదిలా ఉండగా శృతి హాసన్ ప్రేమ వ్యవహారాలు కూడా వైరల్ అయ్యాయి. 

47

తరచుగా శృతిహాసన్ మ్యూజిక్ వీడియోలు చేయడం చూస్తూనే ఉన్నాం. అలాగే విభిన్నమైన ఫోటో షూట్స్ కూడా చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం శృతి హాసన్ ప్రభాస్ కి జోడిగా పాన్ ఇండియా మూవీ సలార్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

57

కొంతకాలం సింగిల్ గా ఉన్న శృతి హాసన్ ప్రస్తుతం శంతను హజారికా అనే ఫోటో గ్రాఫర్ తో ప్రేమలో ఉంది. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు. తరచుగా ఈ శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరిగే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.   

67

తాజాగా శృతి హాసన్ సోషల్ మీడియాలో తన బ్లాక్ డ్రెస్ పిక్స్ ని షేర్ చేసింది. ఇదిలా ఉండగా శృతి హాసన్ అందమైన బ్లాక్ డ్రెస్ లో మరింత అందంగా కనిపిస్తోంది. టాప్ యాంగిల్ నుంచి అందాలు చూపిస్తూ శృతి హాసన్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. 

 

77

బ్లాక్ డ్రెస్ లో జుట్టు విరబోసుకుని అల్లరి పిల్లలా శృతి ఫోజులు ఇస్తోంది. నాభి సొగసుతో కట్టి పడేస్తోంది. ప్రస్తుతం శృతి హాసన్ సలార్ తో పాటు బాలయ్య, గోపీచంద్ మలినేని మూవీలో కూడా నటిస్తోంది. 

click me!

Recommended Stories