ప్రెగ్నెన్సీ తర్వాత అలియాభట్‌ ఫస్ట్ ఫోటో షూట్.. స్టన్నింగ్‌ లుక్స్ తో మైండ్‌ బ్లాక్‌.. ఒక్కరితోనే అవన్నీ..

Published : Jul 03, 2022, 11:08 PM ISTUpdated : Jul 03, 2022, 11:10 PM IST

`ఆర్‌ఆర్‌ఆర్‌` భామ అలియాభట్‌ ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌. ఆమె ఇటీవల ప్రెగ్నెన్సీని ప్రకటించిన నేపథ్యంలో అది వైరల్‌ అయ్యింది. దాన్నుంచి పెద్ద చర్చ నడిచింది.   

PREV
18
ప్రెగ్నెన్సీ తర్వాత అలియాభట్‌ ఫస్ట్ ఫోటో షూట్.. స్టన్నింగ్‌ లుక్స్ తో మైండ్‌ బ్లాక్‌.. ఒక్కరితోనే అవన్నీ..

అలియాభట్‌(Alia Bhatt) ఆరు రోజుల క్రితం ప్రెగ్నెన్సీని ప్రకటించి అభిమానులను సర్‌ప్రైజ్‌ చేసింది. సడెన్‌గా అలియా ప్రెగ్నెంట్‌ అనే వార్తలు షాక్‌తో కూడిన సర్‌ప్రైజ్‌ కావడం విశేషం. ఎవరూ ఊహించలేదు. రెండు నెలల క్రితమే వివాహం చేసుకున్న ఈ జంట అప్పుడే పిల్లలు (Alia Pregnant) కనాలనుకోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఈ విషయంపై కొంత వివాదం కూడా నడిచింది. దానికి అలియా సైతం ఘాటుగానే స్పందించింది.
 

28

ఇక ఇప్పుడు గ్లామర్‌ ఫోటోలతో కట్టిపడేస్తుంది అలియాభట్‌(Alia Bhatt Hot Photos). ప్రెగ్నెన్సీని ప్రకటించిన తర్వాత ఫస్ట్ టైమ్‌ చేసిన ఫోటో షూట్‌ పిక్స్ ని పంచుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో షేర్‌ చేసింది. ఇందులో రావిషింగ్‌ లుక్‌లో కట్టిపడేసేలా ఉంది అలియాభట్‌. 

38

బాడీని గట్టిగా ముడేసినట్టుగా ఉన్న ఈ ట్రెండీ వేర్‌లో హోయలు పోయింది అలియాభట్‌. బాడీని చుట్టేసిన టైట్‌ డ్రెస్‌లో క్లీవేజ్‌ అందాలతో కట్టిపడేస్తుందీ క్యూట్‌ అందాల భామ. తాజాగా ఆమె పంచుకున్న నయా పిక్స్ ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లని, ఆమె అభిమానులను కట్టిపడేస్తున్నాయి. 

48

ఇందులో అలియాభట్‌.. `ఈ ఏడాది కాఫీ ఎలా తాగాను` అని పోస్ట్ పెట్టింది. తాజాగా అలియాభట్‌.. రణ్‌వీర్‌ సింగ్‌తో కలిసి కరణ్‌ జోహార్‌ హోస్ట్ గా రన్‌ అవుతున్న ఏడో సీజన్‌ `కాఫీ విత్‌ కరణ్‌` షోలో పాల్గొంది. ఇందులో ఆమె పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకున్నట్టు తాజాగా విడుదలైన ప్రోమోలో తెలుస్తుంది. 

58

మరోవైపు అలియాభట్‌ అటు గ్లామర్‌ని, ఇటు నటనని బ్యాలెన్స్ చేస్తుంది. అందాలు ఆరబోయాల్సి వస్తే తగ్గేదెలే అని నిరూపించుకుంటుంది. నటన పరంగానూ కట్టిపడేస్తుంది. ఆమె అద్భుతమైన నటిగానూ బాలీవుడ్‌లో పేరుతెచ్చుకుంది. ఇటీవల తెలుగులోకి ఎంట్రీఇస్తూ `ఆర్‌ఆర్‌ఆర్‌`లో నటించిన విషయం తెలిసిందే. 
 

68

అలియాభట్‌ ఈ ఏడాది ఏప్రిల్‌లో ఓ ప్రైవేట్‌ సెర్మనీలో తన ప్రియుడు రణ్‌బీర్‌ కపూర్‌ని పెళ్లి చేసుకుంది. `బ్రహ్మాస్త్ర` షూటింగ్‌ నుంచి ప్రేమించుకుంటున్న ఈ జంట ఎట్టకేలకు రెండేళ్లలోనే ఒక్కటయ్యారు. రెండు నెలల్లోనే త్వరలో పేరెంట్స్ కాబోతున్నట్టు ప్రకటించి సర్‌ప్రైజ్‌ చేశారు. 
 

78

ఇదిలా ఉంటే చిన్నప్పట్నుంచే అలియాభట్‌కి రణ్‌బీర్‌ కపూర్‌(RanBir Kapoor) అంటే క్రష్‌. ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న తొలి రోజుల్లోనే రణ్‌బీర్‌ కపూర్‌పై క్రష్‌ అని వెల్లడించింది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఓ ఇంటర్వ్యూలో తాను రణ్బీర్‌ కపూర్‌ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు తెలిపింది. అప్పటికే ఆయనపై వన్‌ లవ్‌ కొనసాగిస్తుంది అలియాభట్. అంతలోనే రణ్‌బీర్‌తో ప్రేమలో పడింది. ఇద్దరు కలిసి డేటింగ్‌ చేశారు. చివరికి ఆయన్నే పెళ్లి చేసుకుంది. ఏమాత్రం గ్యాప్‌ లేకుండా ప్రెగ్నెంట్‌ అయ్యింది. త్వరలోనే పేరెంట్స్ కాబోతున్నారు.
 

88

ఇలా ఒక్కరినే ఊహించుకుని,ఒక్కరిపైనే ప్రేమని పెంచుకుని, ఆయన్నే ప్రేమించి, పెళ్లి చేసుకుని చివరికి తల్లి కూడా కాబోతుండటం పట్ల నెటిజన్లు ఆమె అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు. దట్‌ ఈజ్‌ అలియా అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్‌ అవుతుంది. మరోవైపు అలియా, రణ్‌ బీర్‌ కపూర్‌ జంటగా నటించిన తొలి చిత్రం `బ్రహ్మాస్త్ర` సెప్టెంబర్‌లో విడుదల కానుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories