శృతి హాసన్ డూడుల్ ఆర్టిస్టు శాంతను హజారికాతో ప్రేమలో ఉన్నట్టు వార్తలొస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ విషయం మరోసారి బయటపడింది. శాంతను బర్త్ డే సందర్భంగా వీరి సీక్రెట్ లవ్ స్టోరీ బయటపెట్టింది శృతి హాసన్. తాజాగా ఆమె పంచుకున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
110
బుధవారం డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో ప్రేమలో ఉన్నట్టు చాలా కాలంగా వార్తలొస్తున్నాయి. అయితే దీనిపై శృతి హాసన్ ఇప్పటి వరకు స్పందించలేదు.

210
కానీ ఇటీవల శాంతను స్పందిస్తూ వృత్తిపరంగా తాము మంచి స్నేహితులమని, తామిద్దరికి పలు అభిప్రాయాలు కలిశాయని, పర్సనల్ విషయాలు మాట్లాడుకోవడం లేదన్నారు.

310
తాజాగా వీరి సీక్రెట్ లవ్ స్టోరీ మరింతగా రివీల్ అయ్యింది. ఏకంగా శృతి హాసనే ఈ విషయాలను ఫోటోల రూపంలో బయటపెట్టింది. నేడు(బుధవారం) శాంతను పుట్టిన రోజు. ఈ సందర్భంగా శృతి విషెస్ తెలియజేసింది.

Related Articles
410
`హ్యాపీ బర్త్ డే టు దిస్ ఇన్‌క్రెడిబుల్ హ్యూమన్` అని పేర్కొంది. అంతటితో ఆగలేదు ఇన్‌స్టా గ్రామ్ స్టోరీస్‌లో ఆయనతో క్లోజ్డ్ గా దిగిన ఫోటోలను పంచుకుంది.

510
ఇందులో వీరిద్దరు మరింతగా క్లోజ్‌గా ఉన్నారు. శృతిని శాంతను వెనకాల నుంచి హగ్ చేసుకుని ఉండగా, శృతి తన గ్లామరస్ లుక్‌లో కనువిందు చేస్తుంది.

610
ఈ ఫోటోలను ఇన్‌స్టా స్టోరీస్‌లో పెట్టగా అవి వైరల్ అవుతున్నాయి.

710
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు ఫోటోస్, మీమ్స్ క్లిప్స్ పోస్ట్ చేసింది శృతి. ఈసందర్భంగా శాంతనుపై అన్‌లిమిటెడ్ లవ్ ని ఎక్స్ ప్రెస్ చేసింది శృతి హాసన్.

810
దీంతో అభిమానులు ఓ క్లారిటీకి వచ్చారు. శృతి, శాంతను ఘాటుప్రేమలో మునిగి తేలుతున్నారని స్పష్టమైంది. అయితే శృతి హాసన్ తన బర్త్ డే సందర్భంగా శాంతనని పరిచయం చేసిన విషయం తెలిసిందే.

910
ప్రస్తుతం సినిమాల పరంగానూ శృతి ఫుల్ బిజీగా ఉంది. ఇటీవల ఆమె `క్రాక్` చిత్రంతో విజయాన్ని అందుకుంది. మరోవైపు `పిట్టకథలు` వెబ్‌సిరీస్‌లోనూ కనువిందు చేసింది.

1010
పవన్‌తో కలిసి నటించిన `వకీల్‌సాబ్` చిత్రం ఏప్రిల్ 9న విడుదల కానుంది. దీంతోపాటు ప్రభాస్‌తో `సలార్` చిత్రంలో నటిస్తుంది. తమిళంలో ఓ చిత్రం చేస్తుంది. హిందీలోనూ ఓ సినిమాకి కమిట్ అయినట్టు తెలుస్తుంది.