బాలీవుడ్ సినీ విశ్లేషకుడు కమల్ ఆర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో పదేళ్లలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్ విడాకులు తీసుకోవడం ఖాయమని షాకింగ్ కామెంట్స్ చేశారు. మరో స్టార్ హీరోని కూడా వదల్లేదు.
బాలీవుడ్‌లో తారల విడాకులు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ఆమీర్ ఖాన్, కిరణ్‌రావులు విడాకులు తీసుకున్న విషయం సంచలనంగా మారింది. అంతకుముందు హృతిక్, సైఫ్ అలీ ఖాన్, సంజయ్ దత్ వంటి చాలా మంది తారలు విడాకులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ విశ్లేషకుడు కమల్ ఆర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు పెద్ద దుమారం సృష్టిస్తుంది.

214
గ్లోబల్ స్టార్‌గా రాణిస్తున్న ప్రియాంకపై నోరు పారేసుకున్నారు. జోస్యం చెబుతానంటూ ప్రిడిక్షన్ 3 పేరుతో ప్రియాంక చోప్రా మరో పదేళ్లలో విడాకులు తీసుకోవడం ఖాయమన్నారు.

314
`ప్రియాంక చోప్రాకి ఆమె భర్త నిక్‌జోనాస్ మరో పదేళ్లలో విడాకులు ఇవ్వడం తథ్యం` అని ట్వీట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ పెద్ద దుమారం సృష్టిస్తుంది. బాలీవుడ్‌ని షేక్ చేస్తుంది.

414
దీనిపై ప్రియాంక అభిమానులు, నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. కమల్ ఆర్ ఖాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్లు విడిపోతారని ఎలా చెబుతున్నారు, వాళ్లు విడిపోవాలని కోరుకునే హక్కు నీకెక్కడిది అంటూ మండిపడుతున్నారు.

514
స్టార్ల వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడకపోతేనే మంచిదని సూచిస్తున్నారు. 'ప్రిడిక్షన్: అందరి గురించి నోటికొచ్చినట్లు మాట్లాడే కేఆర్‌కేను పబ్లిక్‌లో చితక్కొడుతారు', 'మంచి కోరుకోకున్నా పర్లేదు కానీ చెడుగా మాట్లాడకు', 'మీరు ప్రతిదాంట్లో తలదూర్చడం మానేస్తే బెటర్' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్‌లో ఏకిపడేస్తున్నారు.

614
అయితే కమల్ ఆర్ ఖాన్ అంతటితో వదల్లేదు.. సైఫ్, కరీనాలు తమ పిల్లలకు సరైనా పేర్లు పెట్టనందున వాళ్లు భవిష్యత్‌లో మంచి నటులుగా రాణించలేరని పేర్కొన్నాడు. అంతటితో ఆగలేదు. బాలీవుడ్‌లో ఓ నటుడికి అతడి తండ్రి మరణించాకే సరైన గుర్తింపు దక్కుతుందని జోస్యం చెప్పారు. అయితే ఆ నటుడెవరనేది మాత్రం వెల్లడించలేదు.

714
మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించిన ప్రియాంక చోప్రా 2000లో మిస్ ఇండియా విన్నర్‌గా నిలిచింది. అట్నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టింది.

814
బాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్లతో ఆడిపాడి స్టార్ హీరోయిన్‌గా ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. అదే సమయంలో మంచి నటిగానూ పేరు సంపాదించుకుంది.

914
`మేరీకోమ్` లాంటి బయోపిక్‌లో నటించి నేషనల్ స్టార్ అనిపించుకుంది. ఈ క్రమంలో హాలీవుడ్ ఆఫర్లని దక్కించుకుంది ప్రియాంక చోప్రా.

1014
`క్వాంటికో` అనే పాపులర్ టెలివిజన్ సిరీస్‌తో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తొలి సిరీస్‌తోనే తనేంటో నిరూపించుకుంది. స్టయిలీష్ యాంకర్, గ్లామర్‌తో మంత్రముగ్దుల్ని చేసింది.

1114
ఆ తర్వాత `బేవాచ్`లో తనదైన గ్లామర్, నటనతో ఆకట్టుకోవడంతో వరుసగా ఆఫర్లని దక్కించుకుంది. ఇప్పుడు హాలీవుడ్ హీరోయిన్‌గా సెటిల్ అయ్యింది.

1214
ఈ క్రమంలోనే ఆమె హాలీవుడ్ పాప్ సింగర్ నిక్‌జోనాస్‌తో ప్రేమలో పడింది. కొన్నాళ్లపాటు డేటింగ్ చేసిన ఈ జోడి 2018లో పెళ్లి చేసుకున్నారు.

1314
ఇప్పుడు అమెరికాలోనేసెటిల్ అయ్యింది ప్రియాంక. అంతేకాదు అక్కడ `సోనా` పేరుతో ఓ ఇండియన్ రెస్టారెంట్‌ని కూడా స్టార్ట్ చేసింది.

1414
ప్రస్తుతం `మ్యాట్రిక్స్`, `టెక్ట్స్ ఫర్ యూ` సినిమాలతో బిజీగా ఉంది.