తనలోని మరో యాంగిల్‌ చూపిస్తానంటోన్న శృతి హాసన్‌.. క్రేజీ పిక్స్ తో చంపేస్తున్న `వకీల్‌సాబ్‌` బ్యూటీ

Published : Mar 21, 2021, 08:36 AM IST

శృతి హాసన్‌ మల్టీటాలెంటెడ్‌.. నటిగానే కాదు, సింగర్‌గానూ తన ప్రతిభని చాటుకున్నారు. ఇప్పుడు తనలోని మరో యాంగిల్‌ని ఆడియెన్స్ కి పరిచయం చేయబోతుందట. తన చిరకాల కోరికని నెరవేర్చుకునేందుకు రెడీ అవుతుందట. మరి ఈ అమ్మడు ఏం చేయబోతుంది?..

PREV
17
తనలోని మరో యాంగిల్‌ చూపిస్తానంటోన్న శృతి హాసన్‌.. క్రేజీ పిక్స్ తో చంపేస్తున్న `వకీల్‌సాబ్‌` బ్యూటీ
శృతి హాసన్‌కి నటిగా వాహ్‌ అనిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కమల్‌ హాసన్‌ తనయ అయినప్పటికీ అందాలు ఆరబోయే విషయంలో మాత్రం ఏమాత్రం రాజీపడదు. కొన్నిసార్లు అందాలు దాచుకునేందుకు ఏమాత్రం ఇష్టపడదు. అంతగా అందాల విస్పోటనం చేస్తుందీ భామ.

27
తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ కలర్స్ లో కలిసిపోయేలా డ్రెస్‌ వేసుకుని ఆ కలర్స్ చూసే ముందు నాపై ఓ లుక్కేయండని పేర్కొంది శృతి. ప్రస్తుతం ఈ ఫోటోలు ఆద్యంతం ఆకట్టుకుంటూ హల్‌చల్‌ చేస్తున్నాయి.

37
మరోవైపు త్వరలోనే తనలోని మరో యాంగిల్‌ని చూపించబోతుందట శృతి హాసన్. ఇప్పటికే నటిగా, సింగర్‌గా మెప్పించింది. మ్యూజిక్‌ షోలుకూడా నిర్వహించింది. ఆ మధ్య ఓ ప్రైవేట్‌ వీడియో సాంగ్‌ ఆల్బమ్స్ ని రూపొందించి తనేంటో నిరూపించుకుంది.

47
అయితే కొన్నింటికే పరిమితమైపోకూడదనేది శృతి ఆలోచన. తన తండ్రి కమల్‌ హాసన్‌ లాగా మల్టీటాలెంటెడ్‌గా రాణించాలనేది ఆమె ప్యాషన్‌. అందులో భాగంగా ఇప్పుడు దర్శకత్వంపై ఫోకస్‌ పెట్టింది శృతి.

57
త్వరలోనే ఓ సినిమాకి డైరెక్షన్‌ చేయాలని ప్లాన్‌ చేస్తుందట. దర్శకురాలిగా, మెగా ఫోన్‌ పట్టాలని, ఆ విభాగంలో కూడా తానేంటో నిరూపించుకోవాలని ప్రయత్నాలు మొదలు పెట్టిందట. ప్రస్తుతం తనప్రయత్నాలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని, కానీ దీన్ని మాత్రం శృతి చాలా సీరియస్‌గా తీసుకుందట.

67
ఇదిలా ఉంటే రెండేళ్ల గ్యాప్‌ రీఎంట్రీ ఇచ్చి ఇటీవల `క్రాక్‌` చిత్రంతో హిట్‌ అందుకుంది శృతి. ప్రస్తుతం పవన్‌తో `వకీల్‌సాబ్‌` చిత్రంలో నటిస్తుంది. ఇది ఏప్రిల్‌ 9న విడుదల కాబోతుంది. మరోవైపు ప్రభాస్‌తో `సలార్‌`లో నటిస్తుంది. దీంతోపాటు తమిళంలో విజయ్‌సేతుపతితో `లాభం` చిత్రంలో నటిస్తుంది.

77
శృతి హాసన్‌ పాత బాయ్‌ ఫ్రెండ్‌కి బ్రేకప్‌ చెప్పాక జోరు పెంచింది. జోష్‌గా ముందుకు సాగుతుంది. అయితే ఇటీవల కొత్త బాయ్‌ ఫ్రెండ్‌ని పరిచయం చేసి ఆశ్చర్యానికి గురి చేసిందీ హాట్‌ పాప.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories