యాంకర్‌ అనసూయ మరో ఐటెమ్‌ సాంగ్‌.. ఈసారి దానికి మించీ..తట్టుకోవడం కష్టమేనట ?

Published : Mar 21, 2021, 07:59 AM ISTUpdated : Mar 21, 2021, 08:00 AM IST

సెక్సీ యాంకర్‌ అనసూయ మరో ఐటెమ్‌ సాంగ్‌ చేయబోతుందట. ఇటీవలే ఓ స్పెషల్‌ సాంగ్‌ చేసింది. ఇప్పుడు మరో ఐటెమ్‌ సాంగ్‌కి రెడీ అవుతుంది. శర్వానంద్‌తో కలిసి ఈ బ్యూటీ నడుము షేక్‌ చేయబోతుందని టాక్‌. అయితే ఈ సారి ఈ అమ్మడిని చూసి తట్టుకోవడం కష్టమే అంటున్నారు.

PREV
17
యాంకర్‌ అనసూయ మరో ఐటెమ్‌ సాంగ్‌.. ఈసారి దానికి మించీ..తట్టుకోవడం కష్టమేనట ?
అనసూయ యాంకర్‌గా ఎంత పాపులరో తెలిసిందే. `జబర్దస్త్` షోతో క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ఇందులో అందాలు ఆరబోస్తూ, క్యూట్‌, హాట్‌ ఎక్స్ ప్రెషన్స్ తో కుర్రాళ్ల మతిపోగొడుతుంది.

27
టీవీ షోస్‌లో ఈ అమ్మడికి వచ్చిన క్రేజ్‌ని సొంతం చేసుకోవాలని మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారు. ఇటీవల కార్తికేయ నటించిన `చావు కబురు చల్లగా` చిత్రంలో ఐటెమ్‌ సాంగ్‌ చేసి ఓ ఊపుఊపింది. దీని కోసం దాదాపు ఇరవై లక్షల వరకు రెమ్యూనరేషన్‌ తీసుకుందట.

37
ఇప్పుడు మరో ఐటెమ్‌ సాంగ్‌లో నటించబోతుంది. శర్వానంద్‌తో ఈ అమ్మడు నడుముని షేక్‌ చేయబోతుందట. `మహాసముద్రం`లో అనసూయ ఐటెమ్‌ సాంగ్‌ చేయబోతుందని టాక్‌.

47
శర్వానంద్‌, సిద్ధార్థ్‌, అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయెల్‌ హీరోయిన్లుగా అజయ్‌ భూపతి ఈ సినిమాని రూపొందిస్తున్నారు. శరవేగంగా సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో అనసూయతో ఐటెమ్‌ సాంగ్‌ చేయించాలని భావిస్తున్నారు. అయితే గతంలో ఆమె చేసిన ఐటెమ్‌ సాంగ్‌లకు మించిఉంటుందని, అనసూయని మరింత సెక్సీగా చూపించబోతున్నారని టాక్.

57
దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరి దీనికి అనసూయ ఎంత డిమాండ్‌ చేస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే పవన్‌ కళ్యాణ్‌ సినిమాలోనూ అనసూయతో ఓ ఐటెమ్‌సాంగ్‌ చేయించాలని భావిస్తున్నారు. ఈ విషయంపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది.

67
అనసూయ ప్రస్తుతం `జబర్దస్త్` షోతో పాటు నటిగా సినిమాల్లో బిజీగా ఉంది. `ఆచార్య`, `పుష్ప`, `ఖిలాడి`, `రంగమార్తాండ` చిత్రాల్లో నటిస్తుంది. దీంతోపాటు తమిళంలో విజయ్‌ సేతుపతి చిత్రంలో, అలాగే మలయాళంలో మమ్ముట్టి చిత్రంలో నటించే అరుదైన అవకాశాలు దక్కించుకుంది అనసూయ.

77
ఇక హాట్‌ అందాల ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటూ నెటిజన్లని కనువిందు చేస్తున్న అనసూయ ప్రస్తుతం ఇటలీలో ఎంజాయ్‌ చేస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories