కుర్రాళ్లలో కరెంట్‌ పుట్టిస్తున్న శృతి హాసన్‌.. గ్రీన్‌ డ్రెస్‌లో స్టన్నింగ్‌ లుక్‌.. అందరి చూపు అక్కడే..

Published : Feb 04, 2024, 07:13 PM IST

శృతి హాసన్‌ గతేడాది హ్యాట్రిక్‌ హిట్‌ అందుకుని ఫుల్‌ జోష్‌లో ఉంది. సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. అదే సమయంలో తాజాగా అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చింది.   

PREV
15
కుర్రాళ్లలో కరెంట్‌ పుట్టిస్తున్న శృతి హాసన్‌.. గ్రీన్‌ డ్రెస్‌లో స్టన్నింగ్‌ లుక్‌.. అందరి చూపు అక్కడే..

శృతి హాసన్‌ తాజాగా గ్రీన్‌ డ్రెస్‌లో ఫోటో షూట్‌ చేసింది. వెరైటీగా ఉన్న ఈ డ్రెస్‌లో ఆమె లుక్‌ మతిపోయేలా ఉంది. ఇంకా చెప్పాలంటే క్లీవేజ్‌ షోతో కుర్రాళ్లకి హీటు పెట్టిస్తుంది.  ఓ రకంగా శృతి హాసన్‌ కుర్రాళ్లలో కరెంట్‌ జనరేట్‌ చేస్తుందని చెప్పొచ్చు. అంతటి హాట్‌గా ఆమె పోజులుండటం విశేషం. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లకి సండే ట్రీట్‌ ఇస్తున్నాయని చెప్పొచ్చు. 
 

25

శృతి హాసన్‌..గతేడాది మూడు హిట్లు అందుకుంది. ప్రారంభంలో `వాల్తేర్‌ వీరయ్య`, `వీరసింహారెడ్డి` చిత్రాల్లో నటించింది. సంక్రాంతికి వచ్చిన ఈ రెండు సినిమాలు పెద్ద విజయాలు సాధించాయి. 

35

ఇక చివర్లో ప్రభాస్‌తో `సలార్‌`లో నటించింది. ఇందులో ఆమె పాత్ర కాసేపే అయినా, ఆమె పాత్ర చుట్టూతే కథ నడుస్తుంది. ఈ సినిమా పెద్ద హిట్‌ అయ్యింది. గతేడాది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. 

45

శృతి హాసన్‌.. కొత్త సినిమాల విషయంలో ఆచితూచి ఎంపిక చేసుకుంటుంది. అయితే హిట్‌ అయ్యే కంటెంట్‌ ఉన్న మూవీస్‌ అయినా, లేదంటే తన పాత్రకి ప్రయారిటీ ఉన్న సినిమాలైనా చేస్తుంది. 
 

55

ప్రస్తుతం ఆమె అడవిశేష్‌తో `డెకాయిట్‌` అనే మూవీలో నటిస్తుంది. వార్‌, లవ్‌ ప్రధానంగా ఈ మూవీ సాగుతుంది. ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్ అదిరిపోయింది. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. విడిపోయి ఒకరినొకరు చంపుకునేంత పగ పెంచుకుంటారు. మరి ఎందుకనేది ఆసక్తికరంగా మారింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories