సూపర్‌ మార్కెట్‌లో బహిరంగంగా ప్రియుడిపై శృతి హాసన్‌ ముద్దుల వర్షం.. అదృష్టం అంటే హజారికదే!

Published : Jul 18, 2021, 02:35 PM IST

కమల్‌ తనయ శృతి హాసన్‌ లేటెస్ట్ ప్రియుడు లక్కీ ఫెలో అని చెప్పొచ్చు. నిజంగానే అతను అదృష్టం చేసుకుని వచ్చాడు. లేకపోతే ఏంటి.. అంత బహిరంగంగా, అది కూడా సూపర్ మార్కెట్‌లో శృతి ఆ రేంజ్‌లో ముద్దులివ్వడమంటే మామూలు విషయమా?  

PREV
16
సూపర్‌ మార్కెట్‌లో బహిరంగంగా ప్రియుడిపై శృతి హాసన్‌ ముద్దుల వర్షం.. అదృష్టం అంటే హజారికదే!
యూనివర్సల్‌ నటుడు కమల్‌ హాసన్‌ కూతురు శృతి హాసన్‌ స్టార్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. తెలుగు, తమిళ్‌, హిందీ సినిమాల్లో నటిస్తూ తనకంటూ సెపరేట్‌ ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకుంది. హీరోయిన్‌గా రాణిస్తూ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ ల్లో నటిస్తుంది.

26
ఇదిలా ఉంటే ఇప్పటికే ప్రేమ విషయంలో ఓ బ్రేకప్‌ తీసుకున్న శృతి ఇప్పుడు మరోసారి డూడుల్‌ ఆర్టిస్ట్ శాంతను హజారికతో మరోసారి ప్రేమలో పడింది. ఇప్పుడు రెచ్చిపోయి డేటింగ్‌ చేస్తుంది. ఎక్కడ చూసిన వీరిద్దరి సందడే కనిపిస్తుందంటే అతిశయోక్తి కాదు.

36
సందడి మాత్రమే కాదు, అంతకు మించి రెచ్చిపోతుందీ జోడి. ముఖ్యంగా శృతినే డామినేట్‌ ప్రదర్శించడం విశేషం. ఇటీవల ఆయన చికెన్‌ పీస్‌లు తినిపించింది. ఇప్పుడు ఏకంగా ముద్దుల వర్షం కురిపించింది. ఓ సూపర్‌ మార్కెట్‌కి ఇంట్లో వస్తువులు కొనేందుకు వెళ్లారు శృతి, శాంతను. అందులో అందరు చూస్తుండగానే శృతి రెచ్చిపోయింది. శాంతను పైకి ఎక్కి మరీ ముద్దుల వర్షం కురిపించింది. శృతి ఆ రేంజ్‌లో రెచ్చిపోతుంటే తను ఏం చేయలేక ఆమె ప్రేమతో కూడిన ముద్దులను ఆస్వాదించాడు హజారికా.

46
పైగా ఈ పిక్స్ ని తాజాగా శృతి తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకోవడం హైలైట్‌గా మారింది. అంటే తాను ఏం చేసినా బహిరంగంగా పరిచేస్తుంది. ప్రేమైనా, స్నేహమైనా అంతా ఓపెన్‌ అనే సందేశాన్నిస్తుంది శృతి.

56
ముంబయి సూపర్‌ మార్కెట్‌లో వీరిద్దరు చేసిన హంగామా పిక్స్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై నెటిజన్లు దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. గొప్ప నటుడి కూతురు బహిరంగంగా ఇలా చేయడమేంటనే విమర్శలు గుప్పిస్తున్నారు.మరి వీటిని శృతి పట్టించుకుంటుందో లేదో చూడాలి.

66
ఇటీవల `క్రాక్‌`, `వకీల్‌సాబ్‌` చిత్రాలతో బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్స్ అందుకుంది శృతి. ఇప్పుడు ప్రభాస్ తో `సలార్‌` చిత్రంలో నటిస్తుంది. మరోవైపు తమిళంలోనూ `లాభం` సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు ఓ వెబ్‌ సిరీస్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని టాక్‌.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories