హాట్ భామగా మారిన క్యూట్ బేబీ... చిరు, బాలయ్య, పవన్, బన్నీ సినిమాల్లో చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ ఎంతలా మారిపోయింది!

First Published Jul 18, 2021, 8:30 AM IST

కావ్య కళ్యాణ్ రామ్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు కానీ, గంగోత్రి, విజయేంద్ర ప్రసాద్, ఠాగూర్ వంటి చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన క్యూట్ బేబీ అంటే అందరికీ గుర్తుకు వస్తుంది. 
 

ముఖ్యంగా గంగోత్రి చిత్రంలో కావ్య నటించిన వల్లంకి పిట్టా వల్లంకి పిట్టా సాంగ్... చాల పాప్యులర్. దర్శకుడు కె రాఘవేంద్ర రావు తెరకెక్కించిన గంగోత్రి మూవీ అల్లు అర్జున్ కి డెబ్యూ మూవీ కాగా, హీరోయిన్ చిన్ననాటి పాత్రను కావ్య చేశారు.
undefined
తేనె కళ్ళు, చక్కని రూపంతో కావ్య చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా పాప్యులర్ అయ్యారు. దీనితో చిరంజీవి ఠాగూర్, బాలకృష్ణ నటించిన విజయేంద్ర ప్రసాద్, పవన్ కళ్యాణ్ యాక్షన్ ఎంటర్టైనర్ బాలు వంటి చిత్రాలలో ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు.
undefined
ఏడేళ్ల ప్రాయం వరకు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన కావ్య, వయసు పెరిగే కొద్ది సినిమాలకు సెలవు ప్రకటించి, చదువు పై దృష్టి సారించారు.  హైదరాబాద్ కి చెందిన కావ్య 2019లో  'లా' లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్లు సమాచారం.
undefined
చదువు పూర్తి కావడంతో తన దృష్టి మరలా సినిమాలవైపుకు మళ్లించింది.  ఇక గ్లామర్ ఫీల్డ్ లో ఎదగాలంటే హాట్ హాట్ ఫోటో షూట్స్ తప్పని సరి. సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఫోటో షూట్స్ తో కాకరేపుతుంది కావ్య.
undefined
ఒకప్పుడు క్యూట్ బేబీగా చూసిన కావ్యను, హాట్ ఫొటో షూట్స్ లో చూసి షాక్ అవుతున్నారు అభిమానులు. అప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ ఇంత సెక్సీ ఉందేంటి అనుకుంటున్నారు.
undefined
చక్కని రూపం, ఫిజిక్ కలిగిన కావ్య హీరోయిన్ గా ఎదిగే అవకాశాలు కలవు. ఆమెకు టాలీవుడ్ లో మంచి భవిష్యత్ కనిపిస్తుంది.
undefined
ఇప్పటికే మసూద చిత్రంతో కావ్య వెండితెర ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రం గత ఏడాది విడుదల కావడం జరిగింది. మరి చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించిన కావ్య, హీరోయిన్ గా మెప్పించాలని కోరుకుంటున్నారు.
undefined
కావ్య కళ్యాణ్ రామ్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు
undefined
కావ్య కళ్యాణ్ రామ్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు
undefined
కావ్య కళ్యాణ్ రామ్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు
undefined
కావ్య కళ్యాణ్ రామ్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు
undefined
కావ్య కళ్యాణ్ రామ్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు
undefined
కావ్య కళ్యాణ్ రామ్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు
undefined
click me!