వంగి అందాలు వడిస్తున్న శృతి హాసన్‌.. పదునైన నాలుక, వెచ్చని హృదయం అంటూ హీటు పెంచుతున్న హాట్‌ బ్యూటీ

Published : Dec 16, 2022, 09:17 PM ISTUpdated : Dec 16, 2022, 09:18 PM IST

శృతి హాసన్‌ వెరైటీ అందాలతో మంత్రముగ్దుల్ని చేస్తుంటుంది. ప్రస్తుతం సీనియర్‌ హీరోలతో రొమాన్స్ చేస్తున్న ఈ బ్యూటీ విదేశాల్లో వెదర్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. స్టన్నింగ్‌ పోజులిస్తూ మైమరపిస్తుంది.   

PREV
16
వంగి అందాలు వడిస్తున్న శృతి హాసన్‌.. పదునైన నాలుక, వెచ్చని హృదయం అంటూ హీటు పెంచుతున్న హాట్‌ బ్యూటీ

శృతి హాసన్ విదేశాల్లో ఎంజాయ్‌ చేస్తుంది. ఓ వైపు సినిమా షూటింగ్‌, మరోవైపు వెకేషన్‌ని ఎంజాయ్‌ చేస్తుంది శృతి హాసన్. అక్కడి ఫోటోలను పంచుకుంటూ ఆకట్టుకుంటుంది. తాజాగా చల్లని వెదర్‌లో హాట్‌ పోజులిచ్చింది శృతి. వంగివంగి అందాలు వడ్డించింది. 

26

ప్రస్తుతం శృతి హాసన్‌ ఫ్రాన్స్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అక్కడ మంచు వర్షం కురుస్తుందట. ఇటీవలే చిరంజీవి ఆ విషయాన్ని వెల్లడించారు. అందమైన లొకేషన్లని చూస్తుంటే చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని చెప్పారు. అదే అనుభూతిని శృతి కూడా పొందుతుందని తెలుస్తుంది. ఆమె పంచుకుంటున్న ఫోటోలు చూస్తుంటే అదే అనిపిస్తుంది. 
 

36

నిన్న పంచుకున్న ఫోటోల్లో ఆమె కత్తి, మిడిల్‌ ఫింగర్‌ చూపించి షాకిచ్చింది. బోల్డ్ లుక్‌లో అదరగొట్టింది. ఇప్పుడు కాస్త హాట్‌గా కనిపించింది. వణికించే చలిలో కోట్‌ వేసుకుని కనిపించింది శృతి. వంగి కాస్త టాప్‌ అందాలను ఆవిష్కరిస్తూ మంత్రముగ్దుల్ని చేస్తుంది. 

46

ఈ సందర్భంగా ఆమె ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. `ఫిష్‌ టెయిల్‌-పదునైన నాలుక-చల్లని ముఖం-వెచ్చని హృదయం` అంటూ పేర్కొంది శృతి. అక్కడి పరిస్థితిని ఆమె ఈ విధంగా వివరించినట్టు అనిపిస్తుంది. మొత్తంగా తన లేటెస్ట్ పోస్ట్ తో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. 
 

56

శృతి హాసన్‌ ఇప్పుడు ఇద్దరు సీనియర్లతో నటిస్తుంది. ఓ వైపు చిరంజీవితో `వాల్తేర్‌ వీరయ్య`, మరోవైపు బాలకృష్ణతో `వీరసింహారెడ్డి` చిత్రాలు చేస్తుంది. ఈ రెండూ సంక్రాంతికే విడుదల కాబోతుంది. ఇంకా చెప్పాలంటే రెండు సినిమాల ప్రమోషన్లు ఊపందుకుంటున్నాయి. వరుసగా పాటలు విడుదల చేస్తూ హడావుడి చేస్తున్నారు. అటు బాలయ్యతో, ఇటు చిరుతో స్టెప్పులేస్తూ రచ్చ చేస్తుంది శృతిహాసన్‌. మరోవైపు బాలయ్యతో `సుగుణ సుందరి` పాటలో అదరిపోయే డాన్సులతో అదరగొడుతుంది.

66
shruti haasan

అందులో భాగంగా `వాల్తేర్‌ వీరయ్య` సినిమా షూటింగ్‌ ఫ్రాన్స్ లో జరుగుతుంది. అక్కడ రెండు పాటలు చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే ఫ్రాన్స్ లో ఓ పాట షూట్‌ పూర్తయ్యింది. మరో పాట కోసం సిద్ధమవుతున్నారట. ఈ షూటింగ్‌ గ్యాప్‌లో ఇలా వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తుంది శృతి హాసన్‌. అభిమానులకు మంచి హాట్‌ ట్రీట్‌ ఇస్తుందని చెప్పొచ్చు. దీంతోపాటు శృతి ప్రభాస్ తో `సలార్‌`లో నటిస్తున్న విషయం తెలిసిందే.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories