Shruti Haasan: నెటిజన్‌ వింత ప్రశ్న.. శృతి హాసన్‌ క్రేజీ ఆన్సర్‌.. దెబ్బకి దిమ్మతిరిగిపోవాల్సిందే!

Published : Jul 31, 2023, 07:11 PM IST

స్టార్‌ హీరోయిన్ శృతి హాసన్‌కి అభిమానులతో చిట్‌ చాట్‌ చేసే క్రమంలో ఓ వింత ప్రశ్న ఎదురయ్యింది. దానికి ఆమె ఆన్సర్‌ టూ క్రేజీగా ఉంది. అదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది.   

PREV
16
Shruti Haasan: నెటిజన్‌ వింత ప్రశ్న.. శృతి హాసన్‌ క్రేజీ ఆన్సర్‌.. దెబ్బకి దిమ్మతిరిగిపోవాల్సిందే!

శృతి హాసన్‌ సౌత్‌లో అత్యంత సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. ఆమె టాలీవుడ్‌ సినిమాల నుంచే ఎక్కువగా విజయాలు అందుకుంది. ఈ ఏడాది సంక్రాంతికి రెండు హిట్లు తన ఖాతాలో వేసుకుంది. త్వరలో `సలార్‌`తో రాబోతుంది. ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకునే శృతి హాసన్‌ సోషల్‌ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని పంచుకుంటుంది. 
 

26

బ్లాక్‌ ని ఎక్కువగా ఇష్టపడే శృతి హాసన్‌.. తరచూ అభిమానులతో చిట్‌ చాట్‌ చేస్తుంది. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. ఇలా అభిమానులకు నిత్యం టచ్‌ లో ఉంటుందీ అందాల భామ. అయితే ఫ్యాన్స్ తో ఛాటింగ్‌లో చాలా విచిత్రమైన ప్రశ్నలు ఎదురవుతుంటాయి. కొన్ని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వస్తుంటాయి. పర్సనల్ క్వశ్చన్స్ ఇబ్బంది పెడుతుంటాయి. కొందరు ఆకతాయిలు ఇలా హీరోయిన్లని ఇరకాటంలో పెట్టే ప్రశ్నలు అడుగుతుంటారు. ఇది చాలా మంది హీరోయిన్లకి ఎదురయ్యే పరిస్థితే. దాన్ని హీరోయిన్లు అంతే తెలివిగా స్కిప్‌ చేస్తుంటారు. 
 

36

తాజాగా శృతి హాసన్‌కి అలాంటి పరిస్థితే ఎదురయ్యింది. ఆమె నెటిజన్లతో ముచ్చటించింది. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది. కానీ కొన్ని వింతైన ప్రశ్నలు ఆమెకి ఎదురయ్యాయి. కొందరు నెటిజన్లు అడిగిని కొంటె ప్రశ్నలకు శృతి కూడా అంతేక్రేజీగా సమాధానం చెప్పడం విశేషం. అయితే ఈ సారి ఫోటోలకు సంబంధించిన క్యూ అండ్‌ ఏ జరిగింది. ఇందులో చిన్నప్పటి ఫోటో పెట్టమని ఒకరు, రెడ్‌ డ్రెస్‌లో ఫోటోని పంచుకోమని, బాయ్‌ ఫ్రెండ్‌తో ఉన్న ఫోటోని షేర్‌ చేయమని, ఇలా రకరకాల ప్రశ్నలు ఎదురయ్యాయి. 

46

అందులో భాగంగా ఓ నెటిజన్‌ వింతైన ప్రశ్న అడిగాడు. తన పాదాల ఫోటో చూపించమన్నాడు. దీనికి షాక్ అయిన శృతి ఓ క్రేజీ ఫోటో వదిలింది. అది ఒక వింత జంతువో లేక, ఏలియన్‌ కాళ్లో తెలియదు కానీ చాలా వింతంగా ఉన్నాయి. ఆ దెబ్బకి నెటిజన్‌కి దిమ్మతిరిగిపోవడం విశేషం. ఇప్పుడిది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇదే కాదు ఇంకా విచిత్రమైన, పర్సనల్‌ క్వచ్ఛన్స్ కూడా ఎదురయ్యాయి. ఆయా ప్రశ్నలను సైతం ఆమె ఇన్ స్టా స్టోరీస్‌లో పంచుకుంది. 
 

56

ఇందులో ఇంకొందరు శృతి మోబైల్‌ నెంబర్ పంపమని అడిగితే, ఇంకొకడు నువ్వు తాగే వైన్‌ బాటిల్‌ ఫోటో పంపమని, అలాగే శాంతనుతో ఉన్న సెక్స్ ఫోటో పంపమని మరొకడు ప్రశ్నించడం గమనార్హం. అలాగే తన ఫేస్‌పై ఆమె నోస్‌ తనకంటే ఇష్టమని మరో నెటిజన్ పంపించాడు. ఇలాంటి విచిత్రమైన ప్రశ్నలను శృతి పబ్లిక్‌లో పంచుకోవడం విశేషం. ఆమె గట్స్ కి హ్యాట్సాప్‌ చెప్పాల్సిందే. 
 

66
Shruti Haasan

ఇక పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఫోటోల రూపంలో చెబుతూ, ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ప్రశాంతత కోసం గార్డెనింగ్ చేస్తానని, మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటాను అని ఓ ఫోటో పంచుకుంది శృతి. ఇష్టమైన సూపర్ హీరో బ్యాట్ మ్యాన్ అని చెప్పింది. ఫారిన్ ట్రిప్ ఫోటోలు, కమల్ హాసన్‌తో ఉన్న పిక్స్, తన బాల్యానికి సంబంధించిన ఫోటోలను పంచుకుంది శ్రుతి హాసన్.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories