ఇక శ్రీయ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR మూవీలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీయ ఈ చిత్రంలో అజయ్ దేవ్ గన్ భార్యగా నటిస్తోంది. టీజర్స్, ట్రైలర్ లో శ్రీయ పాత్రని చూపించారు. వివాహం అయినప్పటికీ తాను ఎప్పటికీ నటిస్తూనే ఉండాలనే కోరికని శ్రీయ బయట పెట్టింది.