రెడ్‌ డ్రెస్‌లో సెగలు కక్కుతున్న శ్రియా శరణ్‌.. క్లీవేజ్‌ అందాలు, థైస్‌ షో చేస్తూ చిలిపి పోజులతో రచ్చ రచ్చ..

Published : Sep 17, 2023, 03:52 PM ISTUpdated : Sep 17, 2023, 06:05 PM IST

హాట్‌ హీరోయిన్‌ శ్రియా.. సెకండ్‌ ఇన్నింగ్‌లో జోరు చూపించేందుకు తాపత్రయపడుతుంది. కానీ ఈ బ్యూటీకి అనుకున్నట్టుగా అవకాశాలు రావడం లేదు. గ్లామర్‌ షోలో మాత్రం దుమ్ము రేపుతుంది.   

PREV
17
రెడ్‌ డ్రెస్‌లో సెగలు కక్కుతున్న శ్రియా శరణ్‌.. క్లీవేజ్‌ అందాలు, థైస్‌ షో చేస్తూ చిలిపి పోజులతో రచ్చ రచ్చ..

ఒకటప్పుడు టాలీవుడ్‌లో ఏలింది శ్రియా శరణ్‌. ఆమె స్టార్‌ హీరోయిన్‌గా అత్యంత బిజీ స్టార్‌గా రాణించింది. అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్‌గానూ నిలిచింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, నాగార్జున వంటి టాప్‌ స్టార్స్ నుంచి, ఎన్టీఆర్‌ వంటి యంగ్‌ హీరోలతోనూ జోడీ కట్టింది. 
 

27

అత్యంత సక్సెస్‌ ఫుల్‌ హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్న శ్రియా కెరీర్‌ అనూహ్యంగా ట్రాక్‌ తప్పింది. తాను చిన్న సినిమాలు చేయడంతో పెద్ద ఆఫర్లు తగ్గిపోయాయి. దీంతో దశాబ్దం పాటు టాలీవుడ్‌ని ఏలిని ఈ బ్యూటీ సడెన్‌గా డౌన్‌ అయిపోయింది. కొత్త హీరోయిన్‌ జోరుకి ఫేడౌట్‌ అయ్యింది. 

37

శ్రియా క్రమంగా తెలుగు సినిమాలు తగ్గించింది. బాలీవుడ్‌లో కొన్ని చిత్రాలు చేసింది. కానీ ప్రేమలో పడి సినిమాలు తగ్గించింది. ఆమె రష్యాకి చెందిన ఫోటోగ్రాఫర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. రాధ అనే కూతురికి జన్మనిచ్చింది. కూతురే ప్రపంచంగా జీవిస్తుంది. 

47

నటిగా మరోసారి బిజీ కావాలంటుంది. ఆమె ఆ మధ్య `ఆర్‌ఆర్‌ఆర్‌`లో చిన్న పాత్రలో నటించింది శ్రియా. అజయ్‌ దేవగన్‌కి భార్యగా కనిపించింది. పాత్ర నిడివి కాసేపే అయినా తన ఇంపాక్ట్ చూపించింది.దీంతోపాటు `దృశ్యం 2`తో సూపర్‌ హిట్‌ని అందుకుంది. కానీ మేకర్స్ ఈ బ్యూటీకి అవకాశాల విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తుంది. 
 

57

సినిమాలకు దూరం కావడంతో ఆమెని అందరు సంప్రదించలేకపోతున్నారు. కొత్తగా ప్రాజెక్ట్ లు రాకపోవడానికి ఇది కూడా ఓ కారణం చెప్పొచ్చు. ఏదేమైనా శ్రియా ఇప్పుడు సినిమాల్లో కంటే ఈవెంట్లలో, గ్లామర్‌ ఫోటో షూట్లతో మెప్పిస్తుంది. అందంతో కవ్విస్తుంది. 
 

67

తాజాగా శ్రియా సైమా ఈవెంట్‌లో పాల్గొంది. దుబాయ్‌లో జరుగుతున్న ఈ ఈవెంట్ లో రెడ్‌ ట్రెండీ వేర్‌లో మెరిసింది. థైస్‌ షో చేస్తూ మంటలు పుట్టిస్తుంది. క్లీవేజ్‌ అందాలతో కుర్రాళ్ల గుండల్ని కోసేస్తుంది. ప్రస్తుతం సైమా ఈవెంట్‌ వద్ద దిగిన ఫోటోలు నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. వైరల్‌ అవుతున్నాయి. 

77

హాట్‌ హీరోయిన్‌ శ్రియా.. సెకండ్‌ ఇన్నింగ్‌లో జోరు చూపించేందుకు తాపత్రయపడుతుంది. కానీ ఈ బ్యూటీకి అనుకున్నట్టుగా అవకాశాలు రావడం లేదు. గ్లామర్‌ షోలో మాత్రం దుమ్ము రేపుతుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories