
ఇటీవల వరుసగా హాట్ ట్రీట్ ఇస్తున్న శ్రియా తాజాగా గ్లామర్ ఫోటోలతో మరోసారి రెచ్చిపోయింది. రెడ్ గౌనులో వయ్యారాలు ఒలకబోసింది. జబ్బలపై గౌను జారిపోతుండగా అదిరిపోయే పోజులిచ్చింది. విరహ వేదనతో మత్తెక్కించే పోజులిచ్చింది. తాజాగా ఆమె దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకోగా అవి వైరల్ అవుతున్నాయి.
శ్రియా శరణ్ ఓ రేంజ్‌లో రెచ్చిపోయి హాట్ పోజులివ్వడంతో ఇంటర్నెట్ బ్లాస్ట్ అయిపోయింది. ఈ అమ్మడి హాట్ అందాలకు కుర్రాళ్లంతా విలవిలలాడిపోతున్నారు. చలికి వణికిపోతున్న నెటిజన్లు శ్రియా అందాలను చూసి హీటెక్కిపోతున్నారు. చెమటలు పట్టించే అందం శ్రియా సొంతమంటున్నారు.
శ్రియా శరణ్ స్వతహాగా హాట్ అందాలకు కేరాఫ్. పిచ్చెక్కించే అందాలు ఆమె సొంతం. తెలుగులో స్టార్ హీరోయిన్‌గా రాణించిన శ్రియా అనేక చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేసింది. అందాలు ఆరబోసి ఆడియెన్స్ ని ఫిదా చేసింది. పాటల్లో ఆమె అందాల స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచేవి.
అంతేకాదు ఒకటి రెండు చిత్రాల్లో ఐటెమ్ సాంగ్‌లు కూడా చేసింది శ్రియా. గ్లామర్ బ్యూటీ నిలిచిపోయిన శ్రియా నటిగా ఆమె ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ కూడా ఎంతో సెక్సీగా ఉంటాయి. అందుకే ఈ బ్యూటీకి కొన్నాళ్లపాటు టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసింది.
స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రవితేజ, ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్ వంటి హీరోలందరితోనూ కలిసి నటించింది. వెండితెరపై రొమాన్స్ ని పండించింది. హీరోలతో ఈ బ్యూటీ కెమిస్ట్రీ హైలైట్‌గా నిలిచేది. సినిమాల్లో శ్రియా గ్లామర్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది.
దాదాపు పదేళ్లపాటు తెలుగు తెరపై స్టార్ హీరోయిన్ రాణించిన శ్రియా క్రమంతో జోరు తగ్గుతూ వచ్చింది. ఆమె సినిమాలు పరాజయం చెందడం, చిన్న చిత్రాలు చేయడంతో పెద్ద సినిమా ఆఫర్లు తగ్గిపోయాయి. దీనికితోడు కొత్త హీరోయిన్ల జోరు ఈ బ్యూటీపై ప్రభావం పడింది.
అదే సమయంలో లవ్‌లో పడటం, కెరీర్‌ని కాస్త నిర్లక్ష్యం చేయడం కూడా ఈ అమ్మడి కెరీర్ గాడి తప్పడానికి కారణమైంది. ఒకటి రెండు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా చేసి మెప్పించింది శ్రియా. కానీ కొన్నాళ్లపాటు టాలీవుడ్‌కి దూరమయ్యింది. అడపాదడపా బాలీవుడ్ చిత్రాల్లో మెరిసింది. మరోవైపు పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అయ్యింది.
ప్రస్తుతం శ్రియాకి కూతురు కూడా ఉంది. పాప కాస్త పెద్దది అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. సెకండ్స్ ఇన్నింగ్స్ లో రాణించాలని చూస్తుంది. ఇటీవల బాలీవుడ్‌లో `దృశ్యం2`తో విజయాన్ని అందుకుంది. ఈసినిమా పెద్ద హిట్ అయ్యింది. కరోనా తర్వాత అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. రెండు వందల ఇరవై కోట్లకుపైగా కలెక్షన్లు సాధించడం విశేషం. ఇందులో అజయ్‌దేవగన్‌తో మరోసారి మెరిసింది. మ్యాజిక్ చేసింది శ్రియా.
ఈ సినిమా విజయం శ్రియాకి సెకండ్ ఇన్నింగ్స్ లో పెద్ద బ్రేక్ అనే చెప్పాలి. అంతేకాదు కెరీర్‌కి పెద్ద ఆక్సిజన్‌లా నిలిచింది. ఈ ఆనందంలో హాట్ డోస్ పెంచుతుంది. మరింతగా మత్తెక్కించే పోజులిస్తూ కుర్రాళ్లని ఆకట్టుకుంటుంది. మేకర్స్ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. మరిన్ని అవకాశాలు అందుకోవాలని చూస్తుంది.