దీనితో నెటిజన్లు ఆశ్చర్యపోతూనే శ్రీయ, కొశ్చివ్ దంపతులకు కంగ్రాట్స్ చెబుతున్నారు. సెలెబ్రిటీలు గర్భం దాల్చితే ఆ సీక్రెట్ బయటకు రాకుండా ఉండదు. కానీ శ్రీయ మేనేజ్ చేయగలిగింది. లాక్ డౌన్ లో శ్రీయ ఇండియాలో లేదు, ఇటలీ, స్పెయిన్ లో ఎక్కువగా గడిపింది. బహుశా ఆ టైంలో శ్రియ గర్భవతి అయి ఉండవచ్చు.