ఫిలిం బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చేవారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చేవారు. బట్టలు, షూస్, కార్లు, పీఆర్ ఖర్చులు, స్టైలిష్ట్, సెలూన్ ఖర్చుల అసలు భరించలేరని అవన్ని తలకు మించిన భారమవుతాయని చెప్పింది. ఒక దశలో ఫీల్డ్ లోకి ఎందుకు వచ్చాం, అసలు ఏం చేస్తున్నాం అన్న నిస్పృహ కూడా ఆవరిస్తుందని చెప్పింది శ్రద్ధా.