బ్లూ టైట్ ఫిట్ లో శ్రద్ధా దాస్ బ్లాస్టింగ్ అందాలు.. ఫ్రంటూ, బ్యాక్ చూపిస్తూ రచ్చ.. చూస్తే మతులు పోవాల్సిందే!

Published : Dec 26, 2022, 12:43 PM IST

టైట్ ఫిట్ లో గ్లామరస్ హీరోయిన్ శ్రద్ధా దాస్ (Shraddha Das) కుర్రాళ్లపై అందాల ధాటి చేస్తోంది. అసలైన గ్లామర్ విందుతో నెట్టింటిని ఊపేస్తోంది. యంగ్ బ్యూటీ స్టన్నింగ్ స్టిల్స్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.   

PREV
18
బ్లూ టైట్ ఫిట్ లో శ్రద్ధా దాస్ బ్లాస్టింగ్ అందాలు.. ఫ్రంటూ, బ్యాక్ చూపిస్తూ రచ్చ.. చూస్తే మతులు పోవాల్సిందే!

హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో పరిచయం అయిన శ్రద్ధా దాస్.. ప్రస్తుతం బుల్లితెరపైనా అలరిస్తోంది. గ్లామర్ షోకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈ బోల్డ్ బ్యూటీ తనను జడ్జీగా వ్యవహరిస్తున్న షోస్ కోసం అదిరిపోయే అవుట్ ఫిట్స్ లలో దర్శనమిస్తోంది.

28

శ్రద్ధా దాస్ ప్రస్తుతం ఈటీవీలో ప్రసారం అవుతున్న పాపులర్ డాన్స్ షో ‘ఢీ 15 ఛాంపియన్ బాటిల్ షిప్’కు జడ్జీగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే రెండు మూడు ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్న ఈషో కోసం శ్రద్ధా దాస్ మరింతగా అందాలను ఆరబోస్తూ ఆకర్షణీయంగా మారింది. 
 

38

శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ వంటి షోలకు గెస్ట్ జడ్జీగా హాజరైన అలరించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం Dhee 15 షోలో ప్రతి వారం అలరిస్తోంది. అయితే ఈ షోకోసం అదిరిపోయే అవుట్స్ ఫిట్స్ ధరిస్తూ బుల్లితెరపై ఒంపుసొంపులతో టీవీ ఆడియెన్స్ మతులు పోగొడుతోంది.
 

48

ఢీ15 లేటెస్ట్ షోకోసం శ్రద్ధా తాజాగా స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చింది. ఈ సందర్బంగా మైండ్ బ్లోయింగ్ గా ఫొటోషూట్ చేసింది. బ్లూ టైట్ ఫిట్ లో శ్రద్ధా హాట్ హాట్ అందాలను ఆరబోసి.. నెట్టింటిని షేక్ చేస్తోంది. ప్రస్తుతం ఆ ఫొటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.
 

58

గ్లామర్ షోలో శ్రద్ధా దాస్ తర్వాతే ఎవ్వరైనా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ట్రెడిషనల్ వేర్స్ అయినా.. ట్రెండీ వేర్స్ అయినా గ్లామర్ ఫీస్ట్ అందించడం ఈ బ్యూటీ స్పెషాలిటీ. లేటెస్ట్ ఫొటోస్ లో మరింతగా డోస్ పెంచుతూ అందాల రచ్చ చేసింది. 
 

68

బ్లూ టైట్ ఫిట్ అండ్ స్ల్పిటెడ్ డ్రెస్ లో గ్లామర్ బ్యూటీ పరువాల ప్రదర్శన అదిరిపోయింది. టాప్ టు బాటమ్ ఒంపుసొంపుల్ని బయటపెడుతూ ఇంటర్నెట్ ను హీటెక్కించింది. టాప్ గ్లామర్, థైస్ షో, క్లీవేజ్ షోతో పిచ్చెక్కించింది. దీంతో ఫొటోలను చూసిన నెటిజన్లకు చూపు తిప్పుకోవడం కష్టంగా మారిందనే చెప్పాలి.
 

78

హీరోయిన్ గా ఇండస్ట్రీలోనూ మొదట్లో మంచిగానే అవకాశాలను అందుకుంది. కానీ సరైన హిట్లు లేకపోవడంతో క్రమంగా ఆఫర్లు తగ్గుతూ వచ్చాయి. ప్రస్తుతం బుల్లితెరపైన మాత్రం అందాల రచ్చ చేస్తూనే.. మరింతగా పాపులారిటీని సొంతం చేసుకుంటోంది. ఇందుకోసమే బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో అదరగొడుతోంది. 
 

88

మరోవైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కూడా చేస్తూ వస్తోంది. హిందీలో తను నటించిన వెబ్ సిరీస్ ‘ఖాకీ : ది బీహార్ చాప్టర్’ గతనెల 25 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మరోవైపు ఈ బ్యూటీ నటిస్తున్న ‘అర్థం’, ‘నిరీక్షణ’ చిత్రాలు శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటున్నాయి.

click me!

Recommended Stories