పరువాలను ఓపెన్‌గా చూపిస్తూ ట్రీట్‌ ఇచ్చిన బోల్డ్ బ్యూటీ.. విందు ఆమెకి, అందాల విందు కుర్రాళ్లకి..

Published : May 07, 2023, 11:06 AM IST

బోల్డ్ బ్యూటీ శ్రద్ధా దాస్‌ అంటేనే గ్లామర్‌కి మారు పేరు. అందాలు ఆరబోయడమే టార్గెట్‌గా ఇంటర్నెట్‌లోకి వచ్చే ఈ భామ విజువల్‌ ట్రీట్‌ మాత్రం నెక్ట్స్ లెవల్‌లో ఉంటుంది. తాజాగా మరోసారి అసలైన విందుని వడ్డించింది. 

PREV
16
పరువాలను ఓపెన్‌గా చూపిస్తూ ట్రీట్‌ ఇచ్చిన బోల్డ్ బ్యూటీ.. విందు ఆమెకి, అందాల విందు కుర్రాళ్లకి..

శ్రద్ధా దాస్‌ తాజాగా అదిరిపోయే ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో షేర్‌ చేసుకుంది. ఇందులో ఆమె పరువాల విందుని క్లోజ్‌గా చూపించింది. స్లీవ్‌లెస్‌ టైట్‌ డ్రెస్‌లో టాప్‌ అందాలను ప్రదర్శించింది. అయితే ఆమె హోటల్‌లో డిన్నర్‌ ఆరగిస్తూ కుర్రాళ్లకి అందాల ట్రీట్‌ ఇవ్వడం విశేషం. 
 

26

ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి. అయితే ఈ బ్యూటీ శ్రీలంకలో వెకేషన్‌ని ఎంజాయ్‌ చేస్తుండటం విశేషం. అక్కడే ఓ హోటల్‌లో ఇలా ఫుడ్‌ ఆరగిస్తూ అలరించింది. అందాల విందుతో ఫుల్‌ ఖుషీ చేసింది. ఈ వీకెండ్‌ని చాలా స్పెషల్‌గా మార్చింది శ్రద్ధా దాస్‌.

36

శ్రద్ధా దాస్‌ ఖాళీ టైమ్‌లోని వెకేషన్‌కి వాడుకుంటుంది. బాగా ఎంజాయ్‌ చేస్తుంది. వరుస ఫోటో షూట్లు, యాడ్స్ తో కెరీర్‌ని లాక్కొస్తుంది. మరోవైపు ఆమె `ఢీ` డాన్సు షోకి జడ్జ్ గా ఉన్న విషయం తెలిసిందే. ఇందులో డాన్సర్ల పర్‌ఫెర్మెన్స్ తోపాటు తన అందాలు తోడు కావడంతో షో రక్తికడుతుంది. 
 

46

బోల్డ్ బ్యూటీ శ్రద్ధా దాస్‌.. హీరోయిన్‌గా సక్సెస్‌ కాలేదు. నటిగా కూడా పెద్దగా రాణించలేకపోతుంది. అడపాదడపా సినిమాలతో మెప్పించే ప్రయత్నం చేస్తుంది. దాన్ని `ఢీ` షోతో బ్యాలెన్స్ చేస్తుంది. 
 

56

అయితే ఈ బ్యూటీ కెరీర్‌ పరంగా గ్లామర్‌నే నమ్ముకుంది కానీ టాలెంట్‌పై ఫోకస్‌ పెట్టలేదు. అది కూడా ఈ అమ్మడికి మైనస్‌గా మారిందని చెప్పొచ్చు. సినిమాల ఎంపికలోనూ జరిగిన మిస్టేక్స్ కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపించాయి. వీటన్నింటి కారణంగా శ్రద్ధా దాస్‌ ఇంకా స్ట్రగుల్స్ లోనే ఉంది. 

66

మరోవైపు టీవీ షోస్‌లో మాత్రం ఆమె రచ్చ రచ్చ చేస్తుంటుంది. ట్రెండీ వేర్‌ ధరించి అందాల ప్రదర్శన చేస్తూ ఢీకి రేటింగ్‌ని పెంచే కార్యక్రమం చేపట్టింది. ఆ దిశగా తాను సక్సెస్‌ అవుతుందని చెప్పొచ్చు. సినిమాల పరంగా ఈ అమ్మడి చేతిలో ఒక్క ఆఫర్‌ కూడా లేదు. గతంలో నటించిన `నిరీక్షణ`, `అర్థం` చిత్రాల్లో నటించింది. కానీ ఇవి ఇంకా విడుదలకు నోచుకోలేదు.  
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories