బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న శర్వానంద్ కు ‘శతమానం భవతి’ లాంటి మాత్రం పడట్లేదు. దీంతో ‘ఒకే ఒక జీవితం’పై ఆశలు పెట్టున్నారు. చిత్రం రిలీజ్ కాగా, తొలిరోజు సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తొంది. టైమ్ ట్రావెల్, మదర్ సెంటిమెంట్ ఉండటంతో ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు.