కేరళ భామల ఓనమ్ లుక్స్... ఇంతకీ గోల్డ్ బోర్డర్ కలిగిన క్రీం కలర్ శారీ మాత్రమే ఎందుకు ధరిస్తారు!

Published : Sep 09, 2022, 02:12 PM IST

కేరళ ప్రజల అతిపెద్ద పండుగ ఓనమ్. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ వేడుకను అందరూ ఆనందంగా జరుపుకుంటారు. ఇక హీరోయిన్స్ గా రాణిస్తున్న కేరళ భామలు సంప్రదాయ శారీలో సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యారు.   

PREV
110
కేరళ భామల ఓనమ్ లుక్స్... ఇంతకీ గోల్డ్ బోర్డర్ కలిగిన క్రీం కలర్ శారీ మాత్రమే ఎందుకు ధరిస్తారు!
Heroines Onam Looks

గాడ్స్ ఓన్ కంట్రీగా పేరున్న కేరళ అందమైన అమ్మాయిలకు పుట్టినిల్లు. ఆ రాష్ట్రం నుండి పదుల సంఖ్యలో హీరోయిన్స్ వచ్చారు. కొందరు స్టార్స్ గా రాణిస్తున్నారు.

210
Heroines Onam Looks


నయనతార, కీర్తి సురేష్, ప్రియమణి, నిత్యా మీనన్, అమలా పాల్, అనుపమ పరమేశ్వరన్ ఇలా చెప్పుకుంటూపోతే లిస్ట్ చాలా పెద్దదే ఉంది. 
 

310
Heroines Onam Looks


ఇక కేరళ భామలు ఓనమ్ వేడుకల్లో మునిగిపోయారు. కుటుంబ సభ్యులతో హ్యాపీగా జరుపుకుంటున్నారు. ఇక షూటింగ్స్ తో బిజీగా ఉన్న హీరోయిన్స్ సెట్స్ లో తోటి స్టార్స్ తో జరుపుకుంటున్నారు. 
 

410
Heroines Onam Looks

బంగారు వన్నె బోర్డర్ కలిగిన క్రీమ్ కలర్ శారీలో ఈ స్టార్స్ అందాలు మరింతగా మెరిసిపోతున్నాయి. ట్రెడిషనల్ శారీ హీరోయిన్స్ గ్లామర్ రెట్టింపు చేసింది. 
 

510
Heroines Onam Looks

ఎప్పుడూ మోడరన్ డ్రెస్సులో కనిపంచే ఈ భామల ట్రెడిషనల్ లుక్ ఆకట్టుకుంటుంది. వాళ్లలో మనకు తెలియని సరికొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుంది. 
 

610
Heroines Onam Looks


గోల్డ్ కలర్ బోర్డర్ కలిగిన క్రీం కలర్ శారీ మాత్రమే ధరించడం వెనుక పెద్ద కథే ఉండదట. వీటిని కసువు శారీలు అంటారు. ఈ సాంప్రదాయ చీరలు అమ్మాయిలను మరింత అందంగా చూపిస్తాయని నమ్ముతారట. 
 

710
Heroines Onam Looks

అలాగే దశాబ్దాలుగా ఇది కేరళ వాసుల సంప్రదాయంగా ఉంది. అబ్బాయిలు కసువు దోతీలు ధరిస్తారు. ఓనమ్ లో ప్రతి ఒక్కరూ ఇదే రంగు, డిజైన్ కలిగిన బట్టలు ధరిస్తారు. 

810
Heroines Onam Looks

ఇక పూర్ణ, కీర్తి సురేష్, అమలా పాల్, ప్రియమణి తో పాటు పలువురు కేరళ హీరోయిన్స్ ఓనమ్ లుక్ లో దర్శనం ఇస్తున్నారు. వారు తమ వేడుకలకు సంబంధించిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తున్నారు. 
 

910
Heroines Onam Looks


ట్రెడిషనల్ శారీలో హీరోయిన్స్ ని చూసిన ఫ్యాన్స్ కొత్తగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ లుక్స్ మనసులు దోచేస్తున్నాయని కామెంట్స్ చేస్తున్నాయి. హీరోయిన్స్ ఓనమ్ లుక్స్ వైరల్ అవుతున్నాయి. 
 

1010


బంగారు వన్నె బోర్డర్ కలిగిన క్రీమ్ కలర్ శారీలో ఈ స్టార్స్ అందాలు మరింతగా మెరిసిపోతున్నాయి. ట్రెడిషనల్ శారీ హీరోయిన్స్ గ్లామర్ రెట్టింపు చేసింది. 

click me!

Recommended Stories