ఇటీవల సోషల్ మీడియా ఎలా మారిందో అందరికి తెలిసిందే. ఎవరైనా సెలెబ్రిటీ కొన్ని రోజులు కనిపించకపోతే చనిపోయినట్లు, విషమంగా ఉన్నట్లు నిర్ధారించేస్తున్నారు. రచ్చ రవి విషయంలో కూడా అదే జరిగింది. తనకు ప్రమాదం జరిగింది అంటూ వస్తున్న వార్తలపై రచ్చ రవి క్లారిటీ ఇచ్చారు. తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపాడు.