అల్లు అర్జున్ తరహాలోనే అతని సతీమణి అల్లు స్నేహ కూడా ఫ్యాషన్ ఐకాన్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అల్లు స్నేహ.. తన గ్లామరస్ పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది.
అల్లు అర్జున్ తరహాలోనే అతని సతీమణి అల్లు స్నేహ కూడా ఫ్యాషన్ ఐకాన్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అల్లు స్నేహ.. తన గ్లామరస్ పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది. అల్లు అర్జున్, తన పిల్లల గురించి విశేషాలు ఫ్యాన్స్ కి తెలియజేస్తూ ఉంటుంది.
26
అల్లు అర్జున్ వీలు చిక్కినప్పుడల్లా తన భార్యని, పిల్లలని వెకేషన్ కి తీసుకెళుతుంటారు. తరచుగా బన్నీ తన ఫ్యామిలీతో విదేశాలకు వెకేషన్ వెళుతుంటాడు.
36
అల్లు స్నేహ సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంటారు. తరచుగా తన గ్లామరస్ పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అల్లు స్నేహ రెడ్డి ఇటీవల హీరోయిన్ల సైతం తలదన్నేలా గ్లామర్ షోలో రెచ్చిపోతోంది.
46
హాట్ మోడల్స్ కి సైతం సాధ్యం కానీ ఫోజుల్లో అల్లు స్నేహ కనిపిస్తుంటే నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇటీవల అల్లు స్నేహ కళ్ళు చెదిరే డిజైనర్ సిల్వర్ శారీలో మెస్మరైజ్ చేసింది. ఓపెన్ షోల్డర్ బ్లౌజ్ ధరించడంతో రెట్టింపు అందంతో కనిపించింది.
56
Allu Sneha Reddy
ప్రస్తుతం ఆమె ధరించిన శారీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. ఆకులతో అల్లికలా కనిపించిన పైట కొంగులో అందాలు ఆరబోస్తూ గ్లామరస్ సైతం అసూయ చెందేలా కళ్ళు చెదిరే ఫోజులు ఇచ్చింది. దీనితో నెటిజన్లు అంతా ఆమె శారీ గురించి సెర్చ్ చేయడం మొదలు పెట్టారు.
66
Allu Sneha Reddy
అల్లు స్నేహ ధరించిన ఆ చీర ధర తెలిస్తే సామాన్యులకు దిమ్మ తిరగాల్సిందే. అల్లు స్నేహ అందం రెట్టింపు చేసిన ఆ చీర ఖరీదు లక్షా డెబ్భై వేలు. అల్లు స్నేహ ఏ డ్రెస్ లో కనిపించిన తనదైన గ్లామర్ మార్క్ ఉంటుంది. స్టార్ హీరోల సతీమణుల్లో గ్లామర్ విషయంలో అల్లు స్నేహ ముందుంటుంది అని చెప్పడం లో సందేహం లేదు.