ఈ చిత్రంలో ఆండ్రియా న్యూడ్ గా నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అది నిజమే అని దర్శకుడు మిస్కిన్ అన్నారు. కానీ ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. ఆండ్రియా నగ్నంగా నటించిన సన్నివేశాలని సినిమా నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ఆడియన్స్, చిన్న పిల్లలు కూడా చూడాలని భావిస్తున్నాం. అందువల్ల న్యూడ్ సీన్స్ పెట్టలేదు.