వామ్మో బెడ్ పై కిల్లర్ లేడీ.. కోరికలకు రెక్కలు వచ్చినట్లు తెగించిన అమలాపాల్, నెట్టింట దుమారం

Published : Aug 28, 2022, 09:26 AM IST

అదిరిపోయే అందంతో ఆకట్టుకునే అమలాపాల్ ప్రస్తుతం కెరీర్ ని వైవిధ్యంగా కొనసాగిస్తోంది. గ్లామర్ రోల్స్ పక్కన పెట్టి బలమైన కథలకు ప్రాధాన్యత ఇస్తోంది. 

PREV
110
వామ్మో బెడ్ పై కిల్లర్ లేడీ.. కోరికలకు రెక్కలు వచ్చినట్లు తెగించిన అమలాపాల్, నెట్టింట దుమారం

అదిరిపోయే అందంతో ఆకట్టుకునే అమలాపాల్ ప్రస్తుతం కెరీర్ ని వైవిధ్యంగా కొనసాగిస్తోంది. గ్లామర్ రోల్స్ పక్కన పెట్టి బలమైన కథలకు ప్రాధాన్యత ఇస్తోంది.  గతంలో కంటే ప్రస్తుతం అమలాపాల్ క్రేజ్ పెరిగింది. అందుకు కారణం ఆమె వైవిధ్యమైన కథలు ఎంచుకోవడమే. బోల్డ్ గా నటిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 
 

210

పాత్ర నచ్చితే న్యూడ్ గా నటించేందుకు కూడా ఆమె వెనుకాడడం లేదు. ఆడై చిత్రంలో Amala Paul న్యూడ్ గా కొన్ని సన్నివేశాల్లో కనిపించింది. తెలుగులో 'ఆమె' పేరుతో ఆ చిత్రం విడుదలయింది. ఈ మూవీలో ఆమె న్యూడ్ గా నటించడంపై కొందరు అభినందిస్తే మరికొందరు విమర్శించారు.  

310

అమలాపాల్ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కుర్రాళ్లను ఆకర్షించే ఫోజులతో రెచ్చిపోతోంది. ట్రెండీ డ్రెస్సుల్లో ఘాటు అందాలని ఆరబోస్తోంది. 

410

అమలాపాల్ తాజాగా షేర్ చేసిన బోల్డ్ ఫోటో షూట్ నెట్టింట రచ్చ సృష్టిస్తోంది. ఓపెన్ షోల్డర్ డ్రెస్ లో క్లీవేజ్ అందాలతో మైకం తెప్పిస్తోంది. బెడ్ పై ఘాటైన ఫోజులతో అమలాపాల్ రెచ్చిపోయింది. 

 

510

కళ్ళకు విభిన్నమైన మేకప్ వేశారు. దీనితో మనసులో దాగున్న చిలిపి కోరికలని కళ్ళతోనే చూపిస్తున్నట్లుగా అమలాపాల్ ఫోజులు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. విరహ వేదనతో రెచ్చగొడుతున్నట్లుగా ఉన్న అమలాపాల్ ఫోజులునెవర్ బిఫోర్ అనే చెప్పాలి. 

610

క్రమంగా అమలా పాల్ హాట్ డోస్ పెంచేస్తోంది. అమలాపాల్ ఈ గ్లామర్ విధ్వంసానికి నెటిజన్లు కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. ఈమె హాట్ నెస్ కి సరెండర్ అయిపోతున్నా అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. 

710

ఆ కళ్ళు చూస్తుంటే అమలాపాల్ కిల్లర్ లేడీ లాగా కనిపిస్తోంది అంటూ మరో నెటిజన్ పేర్కొన్నాడు. అమలాపాల్ ప్రస్తుతం థ్రిల్లర్ మూవీస్, వెబ్ సిరీస్ లకు ప్రాధాన్యత ఇస్తోంది. అవసరమైనప్పుడు గ్లామర్ కూడా వెదజల్లుతోంది. 

810

అమలాపాల్ షేర్ చేసిన పిక్స్ అందంగా క్యూట్ గా ఉన్నాయి. ముఖ్యంగా ఆమె కళ్ళు అయితే ఒక అద్భుతం అనే చెప్పాలి. పెద్ద కళ్ళతో అమలాపాల్ యువతపై ఒక మ్యాజిక్ చేస్తోంది అనే చెప్పాలి. ఆమె చూపుల నుంచి యువత తప్పించుకోవడం కష్టం అనేంతగా అమలాపాల్ బ్యూటిఫుల్ లుక్స్ ఉన్నాయి. 

910

ఇదిలా ఉండగా రియల్ లైఫ్ లో కూడా అమలాపాల్ బోల్డ్ గానే ఉంటోంది. ఎలాంటి విషయం గురించి అయినా ముక్కుసూటిగా కుండబద్దలు కొట్టేస్తోంది. ఆమె పర్సనల్ లైఫ్ లో ఒడిదుడుకులు ఎదురైన సంగతి తెలిసిందే. 

1010

2014లో అమలాపాల్ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ని వివాహం చేసుకోగా విభేదాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత అమలాపాల్ తన సినిమాలతో బిజీ అయిపోయింది. 

click me!

Recommended Stories