నటన పరంగా ఎలాంటి పాత్రలో అయినా జీవించగల నటి నిత్యా మీనన్. చైల్డ్ ఆర్టిస్టుగానే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. అన్ని భాషాల చిత్రాల్లో నటిస్తూ దక్షిణాదిలోని సినీ ప్రియులను అలరిస్తూనే ఉంది. కేరీర్ పరంగా తనకు నచ్చిన సినిమాలు, ప్రాధాన్యత ఉన్న పాత్రలనే పోషిస్తూ వస్తోంది.