నాగ చైతన్యతో పెళ్లై మూడు నెలలే.. శోభిత దూళిపాళ సంచలన నిర్ణయం ?

Published : Feb 21, 2025, 09:12 PM IST

Sobhita Dhulipala: హీరో నాగచైతన్యతో శోభితా దూళిపాళ మ్యారేజ్‌ అయి కేవలం మూడు నెలలే అవుతుంది. కానీ ఆమె ఓ సంచలన నిర్ణయం తీసుకుందట. అదేంటో ఇందులో తెలుసుకుందాం. 

PREV
15
నాగ చైతన్యతో పెళ్లై మూడు నెలలే.. శోభిత దూళిపాళ సంచలన నిర్ణయం ?
శోభిత దూళిపాళ

Sobhita Dhulipala: బాలీవుడ్, తెలుగు, మలయాళం, తమిళం భాషల్లో కొన్ని సినిమాల్లో నటించారు శోభిత దూళిపాళ. డైరెక్టర్ మణిరత్నం తీసిన `పొన్నియన్ సెల్వన్ 1`, `పొన్నియన్ సెల్వన్ 2` సినిమాల్లో నటించి ఫేమస్ అయ్యారు. ఆ సినిమాలో రాజ రాజ చోళన్ ప్రియురాలు, భార్య వానతి పాత్రలో శోభిత నటించారు.

25
శోభిత దూళిపాళ

ఈ సినిమా తర్వాత `మంకీ మేన్`, `లవ్`, సిద్దారా` సినిమాల్లో నటించారు. 2024 డిసెంబర్ 4న నాగ చైతన్య, శోభిత దూళిపాళ పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్ లో జరిగిన ఈ పెళ్లికి దగ్గరి స్నేహితులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు. నాగ చైతన్యకు ఇది రెండో పెళ్లి. 

35
సమంతతో విడాకులు

ముందుగా 2017లో సమంతను పెళ్లి చేసుకున్నారు నాగచైతన్య. ఇద్దరికీ అభిప్రాయ బేధాలు రావడంతో 2021లో విడాకులు తీసుకున్నారు. సమంతతో విడాకులకు కారణం శోభిత అని కొందరు అన్నారు. దీనిపై 'తండేల్' సినిమా ప్రమోషన్ లో నాగ చైతన్య క్లారిటీ ఇచ్చారు.

45
శోభితతో పెళ్లి

శోభితతో పెళ్లి తర్వాత నాగ చైతన్య నటించిన 'తండేల్' సినిమా విడుదలైంది. ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూలు చేసి నాగ చైతన్య కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచింది. కోడలు శోభిత అడుగుపెట్టిన సమయం కలిసి వచ్చిందని నాగార్జున పొగిడారు.

55
శోభిత తీసుకున్న నిర్ణయం:

ఇప్పుడు పెళ్లి తర్వాత శోభిత తీసుకున్న ఒక సంచలన నిర్ణయం గురించి కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. పెళ్ళికి ముందు బట్టల్లో ఎక్కువగా అందాలు చూపించేది. ఇకపై అలా ఉండకూడదని, ఎవరితోనూ క్లోజ్ గా నటించకూడదని నిర్ణయించుకున్నారట. బాలీవుడ్ లో బోల్డ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఆమె నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వార్త తెలిసి ఫ్యాన్స్ హ్యాపీ అవుతున్నారు. 

read  more: ఎన్టీఆర్‌-నీల్‌ సినిమా పక్కా బ్లాక్‌ బస్టర్‌ ? ఎందుకో తెలుసా? ఇదే ప్రూఫ్‌.. ఫ్యాన్స్ కి ఇక పండగే

also read: సడెన్‌గా ట్రెండింగ్‌లోకి `సైరా నరసింహారెడ్డి`..ఆ సీన్‌లో చిరంజీవి తర్వాతే ఎవరైనా, తెలుగు వారికి టేస్ట్ లేదా?

 

 


 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories