ఇలాంటి సంఘటనలు ఎక్కువగా బాలీవుడ్ లో జరుగుతున్నాయి. తాజాగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. యంగ్ బ్యూటీ శివ్యా పటానియా హిందీ సీరియల్స్ లో హీరోయిన్ గా నటిస్తూ మంచి గుర్తింపు పొందింది. ఆమె మోడల్ కూడా. దీనితో శివ్యా తరచుగా ఆడిషన్స్ కి వెళుతూ ఉంటుంది. ఓ ఆడిషన్ లో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి వివరించింది శివ్యా.