అయితే ఎప్పటి నుంచో తన ప్రియుడు, ప్రముఖ వ్యాపార వేత్త సూరజ్ నంబియార్ తో ప్రేమలో ఉన్న మౌనీ రాయ్ ఈ ఏడాది పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. జనవరి 27న మౌనీ- సూరజ్ ల వివాహాం పెద్దల సమక్షంలో చాలా గ్రాండ్ గా జరిగింది. గోవా లోకేషన్ లో మలయాళం, బెంగాలీ సంప్రదాయ పద్దతుల్లో పెళ్లి జరిగింది.