ఆ తరువాత భాగ్యమ్మ రాధ తో మాట్లాడాలి అని చెప్పి పక్కకు తీసుకొని వెళ్లి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు భాగ్యమా మాట్లాడుతూ ఒక రోజు స్కూల్ దగ్గర దేవికి,మాధవ నానా రకాల మాటలు అన్నీ చెప్పి దేవిని సొంతం చేసుకుంటున్నాడు అని ఆరోజు నేను కళ్ళు తాగి ఉంటే వాడి పని చెప్పేదాన్ని అంటూ కోపంతో రగిలిపోతుంది భాగ్యమ్మ.