Shivathmika: థండర్‌ థైస్‌తో చిలిపిగా కవ్విస్తున్న శివాత్మిక.. నేచురల్‌ అందాలతో కుర్రాళ్లకి విజువల్‌ ట్రీట్‌

Published : Feb 03, 2022, 04:02 PM IST

స్టార్‌ కిడ్‌ శివాత్మిక రాజశేఖర్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్లని అలరిస్తుంది. తనని తాను ప్రమోట్‌ చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. సామాజిక మాధ్యమాల పల్స్ తెలుసుకున్న ఈ బ్యూటీ రెచ్చిపోతుంది. 

PREV
17
Shivathmika: థండర్‌ థైస్‌తో చిలిపిగా కవ్విస్తున్న శివాత్మిక.. నేచురల్‌ అందాలతో కుర్రాళ్లకి విజువల్‌ ట్రీట్‌

రాజశేఖర్‌ ముద్దుల తనయగా టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది శివాత్మిక. `దొరసాని` చిత్రంతో సెటిల్డ్ నటనతో అందరిని ఆకట్టుకుంది. తొలి సినిమాతోనే తన మార్క్ ని చాటుకుంది. నెమ్మదిగా అవకాశాలు దక్కించుకుంటూ కెరీర్‌ని బిల్డ్ చేసుకుంటుంది శివాత్మిక. స్టార్‌ కిడ్‌ అనే ఇమేజ్‌కి అతీతంగా తనకంటూ సొంతంగా గుర్తింపు కోసం తపిస్తుంది. 

27

ప్రస్తుతం సోషల్‌ మీడియాకి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఊహించని విధంగా ఎందరినో సెలబ్రిటీలను చేస్తుంది. ఓవర్‌ నైట్‌లో సెలబ్రిటీలైన వారు ఎంతోమంది ఉన్నారు. వాళ్లకి సినిమా అవకాశాలు కూడా వస్తున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాల ప్రయారిటీని గుర్తించిన శివాత్మిక దానికి తగ్గట్టుగా అడుగులు వేస్తుంది. సోషల్‌మీడియాలో తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. 

37

తన వ్యక్తిగత విషయాలను, ఫ్రెండ్స్, చిల్లింగ్‌, ఇలా అనేక విషయాలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులను పెంచుకోవడం, నెటిజన్లకి దగ్గరవడం చేస్తుంది. అందులో భాగంగా గ్లామర్‌ ట్రీట్‌ కూడా ఇస్తూ మరింత క్రేజ్‌ని పెంచుకుంటుందీ స్టార్‌ కిడ్‌. తన అందాల ఫోటోలను షేర్‌ చేస్తూ నెటిజన్లని కనువిందు చేస్తుంది.
 

47

తాజాగా థండర్‌ థైస్‌తో రెచ్చిపోయింది శివాత్మిక. నేచురల్‌ అందాలతో, థైస్‌ చూపిస్తూ ఆమె ఇచ్చిన పోజులు కుర్రాళ్లకి మతిపోగొడుతున్నాయి. దీంతో ఇప్పుడు చిత్రాలు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. శివాత్మిక చిలిపి పోజులు నెటిజన్ల కొంప కొల్లేరు చేస్తున్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

57

ఈ సందర్భంగా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కామెంట్‌ అవసరం లేదని, మాటల్లేవని, చాలాహాట్‌గా ఉన్నావని, బ్యూటీఫుల్‌  అని, హాట్‌నెస్‌ ఓవర్‌లోడ్‌ అని, ఇలా రకరకాలకామెంట్లు చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. మొత్తంగా శివాత్మిక థండర్‌ థైస్‌ ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయని చెప్పొచ్చు. 
 

67

`దొరసాని` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైన శివాత్మిక ఇప్పుడు మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అందులో ఒకటి `పంచతంత్రం`. ఇది విడుదలకు సిద్ధమవుతుంది. మరోవైపు `రంగమార్తాండ` చిత్రంలో అలాగే తమిళంలో రెండు చిత్రాలు చేస్తుంది శివాత్మిక. తెలుగు, తమిళంలో హీరోయిన్‌గా రాణించేందుకు ప్రయత్నిస్తుంది. 

77

స్టార్‌ కిడ్‌ శివాత్మిక రాజశేఖర్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్లని అలరిస్తుంది. తనని తాను ప్రమోట్‌ చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. సామాజిక మాధ్యమాల పల్స్ తెలుసుకున్న ఈ బ్యూటీ రెచ్చిపోతుంది. shivathmika rajashekar hot photos. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories