పైట తీసేసి టాప్‌ షోతో ఘాటురేపుతున్న స్టార్ కిడ్‌.. దొరసానిలా హోయలుపోతూ శివాత్మిక రాజశేఖర్‌ కిల్లింగ్‌ పోజులు

Published : May 06, 2023, 06:47 PM ISTUpdated : May 06, 2023, 08:16 PM IST

`దొరసాని` చిత్రంతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన శివాత్మిక రాజశేఖర్‌.. ఇప్పుడు రియల్‌ లైఫ్‌లోనూ దొరసాని అనిపించుకుంటుంది. దగదగ మెరిస్తూ ఫ్యాన్స్ ని విజువల్‌ ట్రీట్‌ ఇచ్చింది.  

PREV
16
పైట తీసేసి టాప్‌ షోతో ఘాటురేపుతున్న స్టార్ కిడ్‌.. దొరసానిలా హోయలుపోతూ శివాత్మిక రాజశేఖర్‌ కిల్లింగ్‌ పోజులు

శివాత్మిక రాజశేఖర్‌ సోషల్‌ మీడియాలో ఫుల్‌యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి యాక్టివిటీస్‌ని అభిమానులతో పంచుకుంటూ ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. గ్లామర్‌ ఫోటోలతో నెటిజన్లని ఆకర్షిస్తూ నెట్టింట రచ్చ చేస్తుంది. క్రేజీ బ్యూటీగా మారిపోయింది. నేచురల్‌ అందాలతో మెప్పించే ఈ భామ ఇప్పుడు ఉన్నట్టుంది దొరసానిలా మారింది. 
 

26

అందాల రాజహంసలా దగదగ మెరిసే డ్రెస్ ధరించింది. రాజకుమారిలా ముస్తాబై హోయలు పోయింది. వయ్యారాలు ఒలకబోసింది. మత్తెక్కించే చూపులతో కిక్‌ ఎక్కిస్తూ మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. పైట కొంగు తీసేసి టాప్‌ ఎత్తులతో మంత్రముగ్దుల్ని చేస్తుంది. మొత్తానికి కోటలో యువరాణిలా ఎంతో అందంగా వెలిగిపోతుంది శివాత్మిక. ప్రస్తుతం శివాత్మిక ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. 

36

దీనిపై నెటిజన్లు స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. దొరసాని సర్‌ దొరసాని అంతే అని, అందాల యువరాణి అని, విరహంలో దేవకన్య అని ప్రశంసిస్తున్నారు. అందాన్ని అభినందిస్తున్నారు. దీంతో నెట్టింట శివాత్మిక రాజశేఖర్‌ హంగామా మామూలుగా లేదని చెప్పొచ్చు. 
 

46

`దొరసాని` చిత్రంతోనే హీరో రాజశేఖర్‌ తనయ శివాత్మిక హీరోయిన్‌గా తెలుగు తెరకి పరిచయం అయ్యింది. ఇప్పటి వరకు ఐదు సినిమాల్లో మెరిసింది. రెండు తమిళం, మూడు తెలుగు చిత్రాల్లో మెరిసింది. అన్ని సినిమాల్లోనూ నటిగా మెప్పించిందీ బ్యూటీ. నటనకు మంచి మార్కులే వేసుకుంది. 

56

ప్రస్తుతం ఆమె హాట్‌ టాపిక్‌గా మారింది. `రంగమార్తాండ` తర్వాత ఈ అమ్మడిపై అభిప్రాయమే మారిపోయింది. సోషల్‌ మీడియాలో చిలిపి పోజులు, నాటు, ఘాటు పోజులతో ఆకట్టుకునే ఈ భామలో ఇంత స్టఫ్ ఉందా అని తెలిసేలా చేసింది. అందుకే ఇప్పుడు శివాత్మిక. తను హీరోయిన్‌గానే కాదు, కీలక పాత్రలకు కూడా బాగా సూట్‌ అవుతుందని నిరూపించుకుంది. 

66

హీరోయిన్‌ పాత్రలకే పరిమితం కాకుండా తాను అన్ని రకాల పాత్రలు పోషించేందుకు సిద్ధమే అని సిగ్నల్స్ ఇస్తుంది. అందుకు `పంచతంత్రం`, `రంగమార్తాండ` వంటి చిత్రాలు నిదర్శనం. నటిగా తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. అందరి కంటేస్పెషల్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories