చివరిగా ‘పొన్నియిన్ సెల్వన్ 2’తో అలరించింది. కుందవైగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం త్రిష చేతిలో నాలుగు చిత్రాలు ఉన్నాయి. మలయాళంలో `రామ్`, విజయ్ సరసన `లియో`, `సథురంగ వెట్టై 2`తో పాటు `ది రోడ్` వంటి సినిమాల్లో నటిస్తున్నారు. నెక్ట్స్ The Roadతో అలరించేందుకు సిద్ధం అవుతోంది. అలాగే ‘లియో’లోనూ నటిస్తున్న విషయం తెలిసిందే.