ఒంటరిగా విరహవేదనతో తల్లడిల్లిపోతున్న శివాత్మిక రాజశేఖర్‌.. ఇంతగా కవ్విస్తే కుర్రాళ్లకి దేత్తడే !

Published : Jan 17, 2023, 03:57 PM IST

స్టార్‌ కిడ్‌ శివాత్మిక రాజశేఖర్‌ హాట్‌ షోతో సోషల్‌  మీడియాలో రచ్చ చేస్తుంటుంది. స్టార్‌ కిడ్‌ కావడంతో హాట్‌ షోలో కొంత పరిమితులతో కూడిన గ్లామర్‌ విందు ఇస్తుంది. డేరింగ్‌  స్టెప్స్ తో దూసుకుపోతుంది.   

PREV
17
ఒంటరిగా విరహవేదనతో తల్లడిల్లిపోతున్న శివాత్మిక రాజశేఖర్‌.. ఇంతగా కవ్విస్తే కుర్రాళ్లకి దేత్తడే !

తెలుగు హీరోయిన్‌, రాజశేఖర్‌ ముద్దులు కూతురు శివాత్మిక రాజశేఖర్‌(Shivathmika Rajashekar) తాజాగా కవ్వింపులకు దిగింది. ఒంటరిగా కూర్చొని కవ్వించే పోజులిస్తుండగా తీసిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఇందులో ఆమె విరహాలు కుర్రాళ్ల మతిపోగొడుతున్నాయి. టెంప్టింగ్‌ లుక్స్, కిల్లింగ్‌  ఐస్‌తో నెటిజన్లని హంట్‌ చేస్తుందీ అందాల భామ. 
 

27

సహజమైన అందాలతో కనువిందు చేసే ఈ బ్యూటీ తాజాగా ఇంతగా టెంప్ట్ చేస్తుండటంతో నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. శివాత్మికలో ఇంతటి విరహం దాగుందా అని ఆశ్చర్యపోతున్నారు. స్టార్‌ కిడ్‌ ఈ రేంజ్‌లో రచ్చ చేయడంతో ఆమెకి అడిక్ట్ అయిపోతున్నారు. చూపుతిప్పుకోలేని అందంతో నెట్టింట రచ్చ చేస్తుందీ శివాత్మిక. 

37

హీరో రాజశేఖర్‌ ఇద్దరు కూతుళ్లలో చిన్న కూతురైన శివాత్మికనే చాలా హాట్‌ గా ఉంటుంది. శివానీ క్యూట్‌గా మెప్పిస్తుంటుంది. పైగా ఆమె సోషల్‌ మీడియాలో అంతగా యాక్టివ్‌గా ఉండదు. కానీ చెల్లి శివాత్మిక మాత్రం ఫుల్‌ జోష్‌లో ఉంటుంది. సైలెంట్‌గా అనిపిస్తూనే కిల్‌ చేస్తుంటుందీ హాట్‌ బ్యూటీ. 
 

47

స్టార్‌ కిడ్‌ కావడం, పైగా తెలుగు హీరోయిన్‌ కావడంతో శివాత్మిక కెరీర్‌ అంత వేగంగా దూసుకుపోవుడం లేదు. సినిమాలను ఎంపిక చేసుకోవడంలో ఆమె ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే ఆమె హీరోయిన్‌గా పరిచయమై నాలుగేండ్లు అవుతున్నా,  ఇప్పటికే రెండు తెలుగు సినిమాలే చేసింది. 
 

57

`దొరసాని`తో హీరోయిన్‌గా తెలుగు తెరకి పరిచయమైంది శివాత్మిక. తొలి చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమెలో మంచి నటి ఉందనే విషయం అర్థమైంది. ఆ తర్వాత రెండేళ్ల గ్యాప్‌ తర్వాత ఇటీవల `పంచతంత్రం` చిత్రంలో నటించింది. అయితే ఇందులో ఆమె పాత్ర కేవలం పదిహేను నిమిషాలే ఉంటుంది. ఉన్న కాసేపైనా అందరి దృష్టిని ఆకర్షించిందీ బ్యూటీ.
 

67

ఇప్పుడు మరో సినిమాతో రాబోతుంది. కృష్ణవంశీ దర్శకత్వంలో ఆమె నటించిన `రంగమార్తాండ` విడుదలకు రెడీ అవుతుంది. ఇది వచ్చే నెలలో రిలీజ్‌ కానుందని టాక్‌. మరోవైపు తమిళంలో ఇప్పటికే రెండు సినిమాలు చేసింది. ఆ మధ్య విడుదలైన `ఆకాశం`తో కోలీవుడ్‌కి రీచ్‌ అయ్యింది. దీంతో ఇప్పుడు అక్కడ మరిని అవకాశాల కోసం వేచి చూస్తుంది శివాత్మిక. 

77

మరోవైపు తమ ప్రొడక్షన్‌ చూసుకుంటుంది. తల్లిదండ్రులకు అండగా నిలుస్తూ, ఓ వైపు నటిగా, మరోవైపు నిర్మాతగా రాణించే ప్రయత్నం చేస్తుంది. ఇంకోవైపు గ్లామర్‌ ఫోటోలతో సోషల్‌ మీడియాకి దగ్గరవుతూ ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. నెట్టింట డ్రీమ్‌ గర్ల్ గా మారుతుంది శివాత్మిక. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories