శివాత్మిక రాజశేఖర్‌ బోల్డ్‌ అవతార్‌.. షర్ట్ లేకుండా రెచ్చిపోయిన స్టార్‌ కిడ్‌.. ఈషాకి హాట్‌ కిస్‌.. వైరల్‌

Published : Jan 11, 2023, 05:38 PM ISTUpdated : Jan 11, 2023, 07:16 PM IST

స్టార్‌ కిడ్‌ శివాత్మిక సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉండేది. కానీ ఇటీవల గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మరోసారి రచ్చ చేస్తుంది. పండగల వేళ అదిరిపోయే ఫోటోలను పంచుకుంది. 

PREV
16
శివాత్మిక రాజశేఖర్‌ బోల్డ్‌ అవతార్‌.. షర్ట్ లేకుండా రెచ్చిపోయిన స్టార్‌ కిడ్‌.. ఈషాకి హాట్‌ కిస్‌.. వైరల్‌

హీరో రాజశేఖర్‌ తనయ శివాత్మిక రాజశేఖర్‌ ఇన్‌స్టాలోకి వచ్చిందంటే ఆమె అభిమానులకు ప్రాణం లేచొచ్చినట్టే. ఆమె అందమైన ఫోటోల కోసం ఫ్యాన్స్ అంతగా వేచి చూస్తుంటారు. తాజాగా ఈ బ్యూటీ చాలా రోజుల తర్వాత గ్లామర్‌ ఫోటోలను పంచుకుంది. వారిని ఖుషి చేసింది. 
 

26

ఇందులో వైట్‌ స్లీవ్‌లెస్‌ టీషర్ట్(బనియన్‌), బ్లూ జీన్స్ ధరించింది. సోఫాలో కూర్చొని హాట్‌ పోజులిచ్చింది శివాత్మిక. విరహంతో కూడిన పోజులిస్తూ కిల్లింగ్‌ లుక్స్ తో కుర్రాళ్ల కొంప కొల్లేరు చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పంచుకున్న నయా ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లకి అసలైన ట్రీట్‌ ఇస్తున్నాయి. 
 

36


దీనికి నెటిజన్లు స్పందిస్తూ హాట్‌ కామెంట్లు పెడుతున్నారు. అందులో భాగంగా శివాత్మిక ఫ్రెండ్‌, హీరోయిన్‌ ఈషా రెబ్బా స్పందించింది. హాట్‌ కామెంట్‌ పెట్టింది. హాట్‌గా ఉన్నావంటూ ఫైరింగ్‌ ఎమోజీలను షేర్‌ చేసుకుంది. దానికి శివాత్మిక స్పందిస్తూ ఓ హాట్‌ కిస్‌ ఎమోజీ పంచుకోవడం విశేషం. 

46

శివాత్మిక ఇటీవల `పంచతంత్రం` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చింది. గత నెలలో విడుదలైన ఈ సినిమా మంచి ప్రశంసలందుకుంది. ఆద్యంతం ఎమోషనల్‌గా సాగే ఈ సినిమా క్రిటిక్స్ మెప్పు పొందింది. ఇప్పుడు `రంగమార్తాండ`తో రాబోతుంది. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషించింది. 
 

56

ఇక రాజశేఖర్ తనయగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన శివాత్మిక, నెమ్మిదిగా సినిమాలు చేస్తూ రాణిస్తుంది. హీరోయిన్‌గానే కాకుండా కీలక పాత్రలు పోషిస్తూ ఆకట్టుకుంటుంది. నటిగా తానేంటో చూపించుకునే ప్రయత్నం చేస్తుంది. గ్లామర్‌ కి దూరంగా ఉంటూ మెప్పిస్తుంది. 

66

ఇక సోషల్‌ మీడియాలో మాత్రం ఆమె గ్లామర్‌ డోస్‌ పెంచుతూ ఆకట్టుకుంటుంది. నెటిజన్లకి మత్తెక్కిస్తుంది. సహజమైన అందాలతో వాహ్‌ అనిపిస్తుంది. అందుకే ఈ బ్యూటీకి సోషల్‌ మీడియాలో మంచి క్రేజ్‌ ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అలానే ఇప్పుడు ఆమె షేర్‌ చేసిన హాట్‌ పిక్స్ సైతం నెట్టింట రచ్చ చేస్తున్నాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories