వామ్మో ఇదే విరహం.. శివాత్మిక బెడ్‌పై కూర్చొని కవ్వింపులు.. చీరలో బ్యాక్‌ చూపిస్తూ టెంప్టింగ్ పోజులు

Published : Nov 08, 2022, 11:13 AM IST

స్టార్‌ కిడ్‌ శివాత్మిక రాజశేఖర్‌ సహజమైన అందాలతో కనువిందు చేస్తుంటుంది. నేచురల్‌ బ్యూటీగా బాగా పాపులర్ అయిన ఈ భామ లేటెస్ట్ ఫోటోలు సరికొత్తగా ఆవిష్కరిస్తున్నాయి. 

PREV
17
వామ్మో ఇదే విరహం.. శివాత్మిక బెడ్‌పై కూర్చొని కవ్వింపులు.. చీరలో బ్యాక్‌ చూపిస్తూ టెంప్టింగ్ పోజులు

తాజాగా శివాత్మిక రాజశేఖర్‌ చీరలో పోజులిచ్చింది. బెడ్‌పై కూర్చొని జుట్టూ వదులుగా వేలాడేసి, సైడ్‌గా చూస్తూ కవ్వింపులకు దిగింది. నేచురల్‌ అందాలతో మరోసారి మెస్మరైజ్‌ చేస్తుంది. లేటెస్ట్ గా ఆమె పంచుకున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా, అవి చక్కర్లు కొడుతున్నాయి. 
 

27

అయితే శివాత్మిక ఫోటోలపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. పెళ్లై ఫస్ట్ నైట్‌ రోజులా శివాత్మిక పోజులున్నాయంటున్నారు. వామ్మో ఇంతటి విరహమా అంటూ, బ్యాక్‌ అందాలతో సెగలు రేపుతుందని, బ్యాక్‌ అదిరిందని అంటున్నారు. శివాత్మిక అందాలకు సంబంధించి ఇది మరో వెర్షన్‌ అంటున్నారు. 
 

37

మొత్తంగా రాజశేఖర్‌ తనయ నెట్టింట రచ్చ చేస్తుంది. తన గ్లామర్‌తో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. సహజమైన అందాలకు కేరాఫ్‌గా నిలిచే శివాత్మిక నేచురల్‌గానే ఆమె సెక్సీగా ఉండటం విశేషం. కావాల్సిన హాట్‌నెస్‌ ఆమె సొంతం.అందుకే నెటిజన్లని ఈ బ్యూటీ సహజమైన అందాలనే ఇష్టపడుతుంటారు.

47

ఇక `దొరసాని`తో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన శివాత్మిక చాలా గ్యాప్‌ తర్వాత ఇటీవల మరో సినిమాతో తెలుగు ఆడియెన్స్ ని అలరించింది. ఈ శుక్రవారం `ఆకాశం` చిత్రంలో నటించి మెప్పించింది. ఇందులో మీనాక్షి పాత్రలో ఆకట్టుకుంది శివాత్మిక. కాస్త ఇంటెన్స్ రోల్‌లో, రొమాంటిక్‌ సీన్లలోనూ రెచ్చిపోయి ఆకట్టుకుంది. ఆమె పాత్రకి మంచి పేరు దక్కింది. ఇది తమిళ సినిమా కావడం గమనార్హం. 
 

57

ఈ సినిమాకి కూడా పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. సరైన ప్రమోషన్‌ లేక వెనకబడి పోయిందనే టాక్‌ వచ్చింది. సరిగ్గా ప్రమోట్‌ చేస్తే ఇంకారీచ్‌ ఉండేదనే అభిప్రాయం క్రిటిక్స్ నుంచి వినిపిస్తుంది. మొత్తానికి చాలా గ్యాప్‌తో తెలుగు ఆడియెన్స్ ని పలకరించి మెప్పించింది స్టార్‌ కిడ్‌. 
 

67
shivathmika Rajashekar

ఈ సందర్భంగా ఆమె సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పింది. ఆ థ్యాంక్స్ నోట్‌ పంచుకుంటూ ఈ ఫోటోలను షేర్‌ చేయడం విశేషం. ఇందులో దర్శకుడు, హీరో, తోటి హీరోయిన్‌ రీతూ వర్మతోపాటు సహా ప్రతి ఒక్కరికి పేరుపేరునా ఆమె థ్యాంక్స్ నోట్‌ పంచుకుంది. అందరి మనుసులు గెలుచుకుంది. 
 

77

శివాత్మిక ఇప్పుడు తెలుగులో నటించిన రెండు సినిమాలు విడుదల కావాల్సి ఉన్నాయి. ప్రస్తుతం ఆమె `పంచతంత్రం` చిత్రంతోపాటు కృష్ణవంశీ `రంగమార్తాండ`చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా వచ్చే నెలలో రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories