సోఫాలో పరువాలు పోతూ కవ్విస్తున్న శివాత్మిక రాజశేఖర్‌.. దొరసాని చూపులతోనే చంపేస్తుందట..

Published : Dec 11, 2021, 09:14 PM IST

స్టార్‌ కిడ్‌, హీరోయిన్‌ శివాత్మిక టాలీవుడ్‌లో హాట్‌ హీరోయిన్‌గా మారిపోతుంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ ఆమె ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. అభిమానులను మెస్మరైజ్‌ చేస్తుంది. తాజాగా ఆమె లేటెస్ట్ ఫోటోలు తెగ ఎట్రాక్ట్ చేస్తున్నాయి. 

PREV
18
సోఫాలో పరువాలు పోతూ కవ్విస్తున్న శివాత్మిక రాజశేఖర్‌.. దొరసాని చూపులతోనే చంపేస్తుందట..

శివాత్మిక చీర అందాల్లో మెరుస్తుంది. శారీలో మరింత హాట్‌గా కనిపిస్తుంది మంత్రముగ్దుల్ని చేస్తుంది. బ్లూ కలర్‌ శారీలో సోఫాలో కూర్చొని కనువిందు చేస్తుంది. కిల్లింగ్‌ లుక్స్ తో కుర్రాళ్లకి మతిపోగొడుతుంది శివాత్మిక. లేటెస్ట్ గా ఆమె పంచుకున్న ఈ నయా పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతుండటం విశేషం. Shivathmika Rajashekar Glamour Photos.
 

28

ఈ సందర్భంగా శివాత్మిక పెట్టిన పోస్ట్ ఆకట్టుకుంటుంది. నా నిజమైన రంగులను చూడటానికి చివరి వరకు స్వైప్‌ చేయండి అని పేర్కొంది శివాత్మిక. తన అసలైన అందాలను చూడాలని చెబుతుంది. చీరలో ఎంత హాట్‌గా ఉందో పరోక్షంగా చెబుతుందీ దొరసాని. 
 

38

ప్రస్తుతం శివాత్మిక పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు తెగ ఆకట్టుకుంటున్నాయి. వైరల్‌ అవుతున్నాయి. అభిమానులు ఆమె ఫోటోలను షేర్‌ చేస్తూ ట్రెండ్‌ చేస్తున్నారు. హాట్‌ కామెంట్లు చేస్తూ వైరల్‌ చేస్తున్నారు.

48

రాజశేఖర్‌ తనయగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శివాత్మిక గ్లామర్‌ విషయంలో తాను చాలా స్పెషల్‌ అని నిరూపించుకుంటోంది. కమర్షియల్‌ హీరోయిన్లకి తక్కువ కాదని చాటుకుంటోంది. క్లీవేజ్‌ అందాలతో మెప్పిస్తూ ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది.

58

మరోవైపు వరుస సినిమాలతోనూ బిజీగా ఉంది శివాత్మిక. `దొరసాని` చిత్రంతో టాలీవుడ్‌ దృష్టిని ఆకర్షించింది శివాత్మిక. ఇందులో సెటిల్డ్ యాక్టింగ్‌తో మెప్పించింది. విమర్శకులు కూడా శివాత్మిక గురించి ప్రస్తావించడం విశేషం. 
 

68

ప్రస్తుతం ఈ భామ `పంచతంత్రం` సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. దీంతోపాటు `రంగమార్తాండ` సినిమాలోనూ కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది. 
 

78

అలాగే తమిళంలో రెండు సినిమాలు కమిట్‌ అయ్యింది శివాత్మిక. తెలుగు, తమిళంలో హీరోయిన్‌గా రాణించాలని ప్రయత్నిస్తుంది. తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉంది. 

88

అలాగే తమిళంలో రెండు సినిమాలు కమిట్‌ అయ్యింది శివాత్మిక. తెలుగు, తమిళంలో హీరోయిన్‌గా రాణించాలని ప్రయత్నిస్తుంది. తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉంది. 

also read: Pooja Hegde: వణికే చలిలో చెమటలు పట్టిస్తున్న పూజా.. పైటకొంగు పక్కకు జరిపి అందాల బ్లాస్టింగ్‌

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories