Pooja Hegde: వణికే చలిలో చెమటలు పట్టిస్తున్న పూజా.. పైటకొంగు పక్కకు జరిపి అందాల బ్లాస్టింగ్‌

Published : Dec 11, 2021, 08:18 PM IST

పూజా హెగ్డే ఒక్కసారిగా ఇంటర్నెట్‌లో ఉక్కపోతలు పెంచింది. మొన్నటి వరకు మల్డీవుల్లో బికినీ పోజులతో నిద్ర లేకుండా చేసిన ఈ భామ ఇప్పుడు క్లీవేజ్‌ అందాలతో నెట్టింట మంటలు పుట్టిస్తుంది. కుర్రాళ్లకి నిద్ర లేకుందా చేస్తుంది. 

PREV
18
Pooja Hegde: వణికే చలిలో చెమటలు పట్టిస్తున్న పూజా.. పైటకొంగు పక్కకు జరిపి అందాల బ్లాస్టింగ్‌

Pooja Hegde
పూజా హెగ్డే బ్లాక్‌ శారీలో మెరిసింది. పైటకొంగు పక్కకు జరిపి ఎద అందాల షోకి తెరలేపింది. తన బ్లాస్టింగ్‌ అందాలతో కుర్రాళ్ల మతిపోగొడుతుంది. సామాజిక మాధ్యమాల్లో గ్లామర్‌ పాట పాడుతుంది. బ్లాక్‌ శారీస్‌లో ఇలా చూస్తే కుర్రాళ్లకి పై ప్రాణాలు పైనే పోతాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీనికి తోడు తన కిల్లింగ్‌ లుక్స్ తోనూ యూత్‌ గుండెల్లు హాట్‌ బాణాలు గుచ్చుతుంది. మొత్తంగా పూజా ఈ లేటెస్ట్ బ్లాక్‌ శారీ పిక్స్ పిచ్చెక్కిస్తున్నాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 

28

పూజా హెగ్డే ఇటీవల మాల్దీవుల్లో వెకేషన్‌ ఎంజాయ్‌ చేసింది. తాను నటిస్తున్న సినిమా షూటింగ్‌ ల నుంచి ఫ్రీ దొరకడంతో హాలీడేస్‌ని ఎంజాయ్‌ చేసేందుకు వెళ్లింది డస్కీ బ్యూటీ పూజా. ఆ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. బికినీ పోజులు మరింతగా ఆకట్టుకున్నాయి. దాదాపు ఐదు రోజులపాటు కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేశాయి. 
 

38

కొంత గ్యాప్‌తో ఇప్పుడు మరోసారి అందాల బ్లాస్టింగ్‌కి తెరలేపింది పూజా. నల్లని చీరలో మరింత హాట్‌గా కనిపిస్తుంది పూజా. హాట్‌నెస్‌ ఓవర్‌ లోడెడ్‌ అనేట్టుగా ముస్తాబై హోయలు పోయింది. ఈ లేటెస్ట్ పిక్స్ ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా, అవి వైరల్‌ అవుతున్నాయి. 
 

48

టాలీవుడ్‌ బుట్టబొమ్మ పూజా హెగ్డే `అల వైకుంఠపురములో` చిత్రంతో మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. టాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు లక్కీ ఛామ్‌గా మారింది. పూజా ఉన్న సినిమా హిట్‌ అనే ముద్ర టాలీవుడ్‌లో పడిపోయింది. దీంతో యంగ్‌ హీరోల నుంచి స్టార్‌ హీరోల వరకు అందరు పూజానే హీరోయిన్‌గా కావాలని కోరుకుంటుండటం విశేషం. 

58

వరుస పరాజయాలతో ఉన్న అఖిల్‌కి కూడా ఇటీవల `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` చిత్రంలో సక్సెస్‌ని అందించింది. ఈ సినిమాకి మొదట మిశ్రమ స్పందన వచ్చినా, ఆ తర్వాత పుంజుకోవడంలో పూజా హెగ్డే గ్లామర్‌, ఆమె పాత్ర ఓ కారణమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

68

పూజా కోసం సినిమాలు చూసేంత అభిమానులున్నారంటే ఆమె సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. పైగా గతంలో కంటే ఇందులో కాస్త నటనకు ప్రయారిటీ ఉన్న పాత్ర పోషించింది పూజా హెగ్డే. దీంతో మంచి మార్కులు దక్కాయి. ఇలాంటి భిన్నమైన పాత్రలు పోషించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఇక మున్ముందు ఇలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నట్టు తెలిపింది పూజా. 
 

78

తాను గ్లామర్‌ బ్యూటీని మాత్రమే కాదు, నటిగానూ మెప్పించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పింది పూజా హెగ్డే. ప్రస్తుతం పూజా పలు క్రేజీ ప్రాజెక్ట్ ల్లో నటిస్తుంది. దాదాపు తెలుగు టాప్‌ స్టార్స్ అందరితోనూ ఆడిపాడబోతుంది. ప్రస్తుతం ఆమె `రాధేశ్యామ్‌`లో ప్రభాస్‌తో నటిస్తుంది. ఇది సంక్రాంతికి రిలీజ్‌ కాబోతుంది. 
 

88

వీటితోపాటు మహేష్‌బాబు-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది. దీంతోపాటు పవన్‌ కళ్యాణ్‌తో `భవదీయుడు భగత్‌సింగ్‌` చిత్రంలో ఎంపికైంది. అలాగే బన్నీతో ఓ సినిమా చేస్తుంది. తమిళంలో విజయ్‌తో `భీస్ట్` సినిమాలో హీరోయిన్‌గా చేస్తుంది పూజా. ఇలా టాప్‌ స్టార్స్ అందరితోనూ ఆడిపాడుతూ బిజీగా ఉంది పూజా. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories