పింక్ శారీలో కట్టిపడేస్తున్న శివాత్మిక రాజశేఖర్‌ అందం.. ట్రెడిషనల్‌ లుక్‌లో ఇంత క్యూట్‌గానా? ఆథ్యాత్మిక సేవలో

Published : May 29, 2023, 08:12 PM ISTUpdated : May 30, 2023, 06:24 AM IST

స్టార్‌ కిడ్‌ శివాత్మిక రాజశేఖర్‌.. ఆథ్యాత్మిక సేవలో తరిస్తుంది. ఎప్పుడూ హాట్‌ హాట్‌గా అందాలు వడ్డిస్తూ కనిపించే ఈ భామ ఇప్పుడు ట్రెడిషనల్‌ లుక్‌లో మెరిసింది. ఫ్యాన్స్ కి వెరైటీ ఫీలింగ్‌నిచ్చింది. 

PREV
18
పింక్ శారీలో కట్టిపడేస్తున్న శివాత్మిక రాజశేఖర్‌ అందం..  ట్రెడిషనల్‌ లుక్‌లో ఇంత క్యూట్‌గానా? ఆథ్యాత్మిక సేవలో

శివాత్మిక రాజశేఖర్‌ తాజాగా ట్రెడిషనల్‌ లుక్‌లో కనువిందు చేస్తుంది. ఆథ్యాత్మిక సేవలో తరిస్తూ కనువిందు చేస్తుంది. ఆమె తాజాగా తిరువన్నమలై టెంపుల్‌ని సందర్శించింది. టెంపుల్‌ దర్శనం అనంతరం బయటకు వస్తూ ఆమె దిగిన ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. 

28

ఈ సందర్భంగా ఆమె చెబుతూ, ఫైనల్లీ మ్యాజికల్‌ టెంపుల్‌ తిరువన్నమలై టెంపుల్‌ని సందర్శించాను. మీకు గుడ్‌ వైబ్స్ పంపిస్తున్నాను అంటూ పోస్ట్ చేసింది శివాత్మిక. లైట్‌ పింక్‌ కలర్‌ శారీ కట్టుకుని కనువిందు చేస్తుంది. చీరలో ఎంతో అందంగా ఉంది శివాత్మిక. ఆమె అందం, క్యూట్‌నెస్‌ మరింతగా పెరిగిపోయాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

38

అంతకు ముందు రెడ్‌ శారీలో మెరిసింది శివాత్మిక. ఏదో తదేకంగా ఆలోచిస్తూ దిగిన ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. ఇందులో ఆమె అందం మరింత ఓవర్‌లోడ్‌ అయినట్టుగా ఉంది. కనువిందు చేసే రూపంలో ఆకట్టుకుంటుంది. ఆకర్షిస్తుంది. 

48

దీంతోపాటు టాప్‌ షో చేస్తూ మరికొన్ని హాట్‌ ఫోటోలను షేర్‌ చేసిందీ డస్కీ భామ. బ్లూ టాప్‌లో ఎద ఎత్తులతో మంత్రముగ్దుల్ని చేస్తుంది. చిలిపి పోజులిస్తూ హంట్‌ చేస్తుంది. ఆ పిక్స్ సైతం ఇంటర్నెట్‌ని ఊపేస్తున్నాయి. ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. 
 

58

శివాత్మిక రాజశేఖర్‌ ప్రస్తుతం మంచి స్క్రిప్ట్ ల కోసం వేచి చూస్తుంది. ఇటీవల ఆమె `రంగమార్తాండ` చిత్రంతో అలరించింది. ఇందులో రంగమార్తాండ రాఘవరావు కూతురుగా అలరించింది. అద్భుతమైన నటనతో మెప్పించింది. విమర్శకులు ప్రశంసలందుకుంది. 

68

రాజశేఖర్‌ కూతురుగా టాలీవుడ్‌కి పరిచయమైంది శివాత్మిక. `దొరసాని` చిత్రంలో నటించి ఆకట్టుకుంది. అందులో ఆమె నటన సైతం మెప్పించింది. సెటిల్డ్ గా చేసి వాహ్‌ అనిపించింది. తొలి చిత్రంతోనే తనలో ఏదో మ్యాజిక్‌ ఉందని నిరూపించుకుంది. ఆ తర్వాత కూడా డిఫరెంట్‌ సినిమాలు చేస్తూ వస్తుంది. గ్లామర్‌ సైడ్‌ కాకుండా నటనకు ప్రయారిటీ దక్కే సినిమాలే చేస్తుంది. 
 

78

అందుకే ఈ ఇప్పటి వరకు ఈ బ్యూటీ తెలుగులో మూడే సినిమాలు చేసింది. తమిళంలో రెండు సినిమాలు చేసింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. చర్చల దశలో ఉన్నట్టు తెలుస్తుంది. కొత్త సినిమాల విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తుందీ నేచురల్‌ అందాల భామ. 

88

స్టార్‌ కిడ్‌ శివాత్మిక రాజశేఖర్‌.. ఆథ్యాత్మిక సేవలో తరిస్తుంది. ఎప్పుడూ హాట్‌ హాట్‌గా అందాలు వడ్డిస్తూ కనిపించే ఈ భామ ఇప్పుడు ట్రెడిషనల్‌ లుక్‌లో మెరిసింది. ఫ్యాన్స్ కి వెరైటీ ఫీలింగ్‌నిచ్చింది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories