రోజురోజుకు కుర్రభామలా మారిపోతున్న అనసూయ.. బ్లూ డ్రెస్ లో రంగమ్మత్త మత్తెక్కించేలా పోజులు

First Published | May 29, 2023, 7:00 PM IST

స్టార్ యాంకర్ గా బుల్లితెరపై సెన్సేషన్ క్రియేట్ చేసిన అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj)  ప్రస్తుతం వెండితెరపై అలరిస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. లేటెస్ట్ పిక్స్ వైరల్ గా మారాయి.
 

బుల్లితెరపై స్టార్ యాంకర్ గా అందాల సందడి చేసిన అనసూయ ప్రస్తుతం వెండితెరకే పరిమితమైంది. దీంతో బుల్లితెర ప్రేక్షకులు, అనసూయ అభిమానులు కాస్తా అప్సెట్ అవుతున్నారు. 
 

వరుస చిత్రాలతో బిగ్ స్క్రీన్ పై అద్భుతమైన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటోంది. మరోవైపు తన ఫ్యాన్స్  ను ఖుషీ చేసేందుకు ఇటు సోషల్ మీడియాలోనూ దర్శనమిస్తోంది. నెట్టింట ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ క్రేజీ పోస్టులు పెడుతోంది.  


సినిమా అప్డేట్లను ఇవ్వడంతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటోంది. రీసెంట్ గా ఫ్యామిలీతో వెకేషన్ లో సందడి చేసింది. ఆ పిక్స్ ను పంచుకోవడంతో వైరల్ గా మారాయి. తాజాగా అవుట్ ఫిట్ లో మెరిసింది.
 

అదిరిపోయే ఫొటోషూట్లతో అనసూయ నెట్టింట గ్లామర్ మెరుపులు మెరిపిస్తున్న విషయం తెలిసిందే. స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో అందాల విందు చేస్తూ అదరగొడుతోంది. మత్తెక్కించే ఫోజులతో మతులు పోగొడుతోంది. లేటెస్ట్ పిక్స్ వైరల్ గా మారాయి.
 

తాజాగా అనసూయ బ్లూ డ్రెస్ లో దర్శనమిచ్చింది. బిగుతైన టాప్, లెహంగాలో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకకుంది. ఈ సందర్భంగా మత్తెక్కించేలా అనసూయ ఫోజులిచ్చింది. చేతులు పైకెత్తి చూపుతిప్పుకోకుండా చేసింది. చిలిపి పోజులతో కవ్వించింది.
 

క్యూట్ గా నవ్వుతూ కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడుతోంది. అయితే అనసూయ రోజురోజుకు మరింత అందంగా మారుతూ అట్రాక్ట్ చేస్తోంది. లేటెస్ట్ లుక్ లో కుర్రభామలా మెరిసి కట్టిపడేసింది. దీంతో అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. లైక్స్ కొడుతూ ఫొటోలను వైరల్ చేస్తున్నారు. 
 

ఇక అనసూయ మరింత నాజుగ్గా తయారయ్యేందుకు ఎప్పుడు వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. హెల్త్ విషయంలో, గ్లామర్ విషయంలో చాలా శ్రద్ధ వహిస్తుంటారు. అప్పుడప్పుడు తన పోస్టులతో  ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఉంటుంది. అందంపై కేర్ తీసుకోవడంలో ఆమె స్ఫూర్తినిస్తుందని చెప్పొచ్చు.. 

ప్రస్తుతం అనసూయ చేతినిండా సినిమాలు ఉన్నాయని తెలుస్తోంది. రీసెంట్ గా ‘రంగమార్తాండ’ చిత్రంతో అలరించింది. ప్రస్తుతం ‘విమానం’ సినిమాలో నటిస్తోంది. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప2 ది రూల్’లోనూ నటిస్తోంది. 

Latest Videos

click me!