మరోసారి సాగరకన్యలా మారిన శిల్పా శెట్టి.. 48 ఏళ్ల వయసులో ఆ నడుము చూపించడం, బాబోయ్ అరాచకం

Published : Sep 13, 2023, 07:29 PM IST

తెలుగువారికి సాగర కన్యగా శిల్పా శెట్టి పరిచయం. వెంకటేష్ సాహసవీరుడు సాగర కన్య చిత్రంలో శిల్పా శెట్టి నటించింది. బాలీవుడ్ లో శిల్పా శెట్టి దశాబ్దాలుగా క్రేజీ స్టార్ గా రాణిస్తోంది. 

PREV
110
మరోసారి సాగరకన్యలా మారిన శిల్పా శెట్టి.. 48 ఏళ్ల వయసులో ఆ నడుము చూపించడం, బాబోయ్ అరాచకం

తెలుగువారికి సాగర కన్యగా శిల్పా శెట్టి పరిచయం. వెంకటేష్ సాహసవీరుడు సాగర కన్య చిత్రంలో శిల్పా శెట్టి నటించింది. బాలీవుడ్ లో శిల్పా శెట్టి దశాబ్దాలుగా క్రేజీ స్టార్ గా రాణిస్తోంది. 

210

గ్లామర్ పరంగా శిల్పా శెట్టి యువతపై చూపిన ప్రభావం అంతా ఇంతా కాదు. ఆమె యోగా చేసినా సరే ఆ దృశ్యాలు ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారేవి. 

310

తరచుగా శిల్పా శెట్టి ఏదో ఒక వివాదంలో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఆ మధ్యన శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ చిత్రాలని నిర్మించిన కేసులో చిక్కుకున్నారు. ఆ సమయంలో శిల్పా శెట్టి ఎంతో మానసిక వేదన అనుభవించింది. 

410

ఆ చేదు అనుభవం నుంచి శిల్పా శెట్టి ఇప్పుడిప్పుడే బయట పడుతోంది. అయితే తాజాగా నెట్టింట శిల్పా శెట్టి ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా శిల్పా శెట్టితో పాటు పలువురు తారలు లోక్ మాట్ మోస్ట్ స్టైలిష్ అవార్డ్స్ వేడుకలో పాల్గొన్నారు. 

510

ఈ అవార్డ్స్ వేడుకలో అందాల భామలు కళ్ళు చెదిరేలా వస్త్రధారణలో మెరిసి మెరుపులు మెరిపించారు. బాలీవుడ్ తారలంతా మతిపోయేలా చేసిన స్కిన్ షో వైరల్ గా మారింది. 

610

హీరోయిన్లంతా కలర్ ఫుల్ డ్రెస్సుల్లో మెరిసి ఆకట్టుకున్నారు. శిల్పా శెట్టి కూడా ఫ్యాషన్ ఐకాన్ అనే సంగతి తెలిసిందే. ఎప్పుడూ ట్రెండీ అవుట్ ఫిట్స్ లో కనిపిస్తూ ఉంటుంది. 

 

710

శిల్పా శెట్టి వయసు 50 ఏళ్ళు సమీపిస్తోంది. అయినా ఆమె అందాల సునామీకి యువత హృదయాలు గల్లంతవుతున్నాయి. శిల్పా శెట్టి నాజూకు తనం మరే ఇతర హీరోయిన్ కి సాధ్యం కాదు అని అంటున్నారు. 

810

శిల్పా శెట్టి సాగరకన్యలా మరోసారి సర్ప్రైజ్ చేసింది. సాగర కన్యని తలపించే విధంగా డ్రెస్ ధరించి విశాలమైన నడుముని చూపిస్తూ ఇస్తున్న ఫోజులు యువత మైండ్ లో నుంచి అప్పడే వెళ్లవు. అంత హాట్ గా ఈ సీనియర్ బ్యూటీ అరాచకం సృష్టించింది. 

910

శిల్పా శెట్టి నడుము సొగసు గురించే నెట్టింట కుర్ర కారు మధ్య చర్చ జరుగుతోంది. ఈ వయసులో కూడా శిల్పా ఇంత అందంగా ఎలా ఉంది. చెక్కు చెదరని సొగసు ఆమెకి ఎలా సాధ్యం అని కామెంట్స్ పెడుతున్నారు. 

1010

ప్రస్తుతం శిల్పా శెట్టి వయసు 48 ఏళ్ళు. శిల్పా శెట్టి నిత్యం యోగా చేస్తుంది. ఆమె ఆమె గ్లామర్ సీక్రెట్ అని అంటున్నారు. కానీ లేటెస్ట్ లుక్స్ మాత్రం కుర్ర హీరోయిన్లు కూడా ఆమె ముందు దిగదుడుపే అని అంటున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories