వల్గర్ ప్యాంట్ ధరించి పార్టీలో సీనియర్ హీరోయిన్ హంగామా.. ఛీ ఇంత అసభ్యంగానా, నెటిజన్ల ట్రోలింగ్

Published : Dec 08, 2022, 08:38 AM IST

తెలుగువారికి సాగర కన్యగా శిల్పా శెట్టి పరిచయం. వెంకటేష్ సాహసవీరుడు సాగర కన్య చిత్రంలో శిల్పా శెట్టి నటించింది. బాలీవుడ్ లో శిల్పా శెట్టి దశాబ్దాలుగా క్రేజీ స్టార్ గా రాణిస్తోంది. 

PREV
19
వల్గర్ ప్యాంట్ ధరించి పార్టీలో సీనియర్ హీరోయిన్ హంగామా.. ఛీ ఇంత అసభ్యంగానా, నెటిజన్ల ట్రోలింగ్

తెలుగువారికి సాగర కన్యగా శిల్పా శెట్టి పరిచయం. వెంకటేష్ సాహసవీరుడు సాగర కన్య చిత్రంలో శిల్పా శెట్టి నటించింది. బాలీవుడ్ లో శిల్పా శెట్టి దశాబ్దాలుగా క్రేజీ స్టార్ గా రాణిస్తోంది. 

29

గ్లామర్ పరంగా శిల్పా శెట్టి యువతపై చూపిన ప్రభావం అంతా ఇంతా కాదు. ఆమె యోగా చేసినా సరే ఆ దృశ్యాలు ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారేవి. 

39

తరచుగా శిల్పా శెట్టి ఏదో ఒక వివాదంలో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఆ మధ్యన శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ చిత్రాలని నిర్మించిన కేసులో చిక్కుకున్నారు. ఆ సమయంలో శిల్పా శెట్టి ఎంతో మానసిక వేదన అనుభవించింది. 

49

ఆ చేదు అనుభవం నుంచి శిల్పా శెట్టి ఇప్పుడిప్పుడే బయట పడుతోంది. అయితే తాజాగా నెటిజన్లు ఈ సీనియర్ హీరోయిన్ ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు. 

 

59

గత రాత్రి సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా పుట్టినరోజు వేడుకలు జరిగాయి. మనీష్ బర్త్ డే పార్టీకి బాలీవుడ్ ప్రముఖులు, నటులు, హీరోయిన్లు హాజరయ్యారు. 

69

హీరోయిన్లంతా కలర్ ఫుల్ డ్రెస్సుల్లో మెరిసి ఆకట్టుకున్నారు. శిల్పా శెట్టి కూడా ఫ్యాషన్ ఐకాన్ అనే సంగతి తెలిసిందే. ఎప్పుడూ ట్రెండీ అవుట్ ఫిట్స్ లో కనిపిస్తూ ఉంటుంది. 

79

అయితే మనీష్ మల్హోత్రా బర్త్ డే పార్టీ కోసం ఆమె ధరించిన అవుట్ ఫిట్ బెడిసి కొట్టింది. విచిత్రంగా ఉన్న టోన్ జీన్స్ ప్యాంట్ ధరించింది. శిల్పాని ఈ ప్యాంట్ లో చూసిన వారంతా.. అదేంటి శిల్పా శెట్టి ప్యాంట్ అంత తేడాగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

89

ఫ్రంట్ సైడ్ ఒక డిజైన్, బ్యాక్ సైడ్ మరో డిజైన్ తో ఈ ప్యాంట్ ఉంది. బ్యాక్ సైడ్ చూస్తుంటే చాలా వల్గర్ గా అనిపిస్తోంది. దీనితో నెటిజన్లు శిల్పా శెట్టిపై ట్రోలింగ్ తో విరుచుకుపడుతున్నారు. ఇంత అసభ్యకరమైన డ్రెస్ ఎప్పుడూ చూడలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

99

ప్రస్తుతం శిల్పా శెట్టి వయసు 47 ఏళ్ళు. ఈ వయసులో ఈ దారుణాలు ఏంటి అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. హాట్ గా ఉండే డ్రెస్ వేసుకోవచ్చు. కానీ ఇంత వల్గర్ గా కాదు అంటూ మరికొందరు దుమ్మెత్తి పోస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories