తనకి తల్లి దండ్రులు సంపాదించిన ఆస్తులు ఉన్నపటికీ ఇండిపెండెంట్ గా బతకడమే ఇష్టం అని శర్వానంద్ తెలిపారు. పేరెంట్స్ కూడా తనని అలాగే పెంచారు అని శర్వానంద్ వివరించారు. ఇక ఒకే ఒక జీవితం చిత్ర విషయానికి వస్తే ఈ మూవీలో శర్వానంద్ కి జోడిగా రీతూ వర్మ నటిస్తోంది. వెన్నెల కిషోర్, ప్రియదర్శి , నాజర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.