బికినీలో అణుబాంబులా పేలిన 'లవ్లీ' బ్యూటీ..కన్నడ భామకి ఇంటర్నెట్ షేకింగ్, ఈ తెగింపు అప్పుడే ఉండుంటే..

Published : Apr 28, 2023, 12:49 PM ISTUpdated : Apr 28, 2023, 12:53 PM IST

కన్నడ బ్యూటీ శాన్వి శ్రీవాస్తవ టాలీవుడ్ లో అంతగా పాపులర్ కాలేదు. కానీ ఆమె హీరోయిన్ గా పరిచయం అయింది మాత్రం టాలీవుడ్ లోనే. 

PREV
17
బికినీలో అణుబాంబులా పేలిన 'లవ్లీ' బ్యూటీ..కన్నడ భామకి ఇంటర్నెట్ షేకింగ్, ఈ తెగింపు అప్పుడే ఉండుంటే..

కన్నడ బ్యూటీ శాన్వి శ్రీవాస్తవ టాలీవుడ్ లో అంతగా పాపులర్ కాలేదు. కానీ ఆమె హీరోయిన్ గా పరిచయం అయింది మాత్రం టాలీవుడ్ లోనే. ఆది సాయికుమార్ హీరోగా చేసిన లవ్లీ చిత్రంతో శాన్వి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 

27

దివంగత మహిళా దర్శకురాలు బి జయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్నే దక్కించుకుంది. కానీ శాన్వికి ఆశించిన ఆఫర్స్ అంతగా రాలేదు. రెండు మూడు చిత్రాల్లో నటించిన తర్వాత శాన్వి టాలీవుడ్ కెరీర్ ముగిసిపోయింది. 

37

లవ్లీ తర్వాత ఆమె ప్యార్ మే పడిపోయానే, రౌడీ లాంటి చిత్రాల్లో మాత్రమే నటించింది. ఆ తర్వాత టాలీవుడ్ లో ఆఫర్స్ రాకపోవడంతో శాన్వి కన్నడ పరిశ్రమకు మాత్రమే పరిమితం ఐంది. 

47

అయితే ఇటీవల శాన్వి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫొటోస్ కి యువత ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. తాజాగా శాన్వి వైట్ బికినీ ధరించి తడి సోకులు ఆరబోస్తున్న పిక్ ఇంటర్నెట్ లో విధ్వంసం సృష్టిస్తోంది. 

57

శాన్వీ ఒంపు సొంపులకు నెటిజన్లు స్టన్నింగ్ స్ట్రక్చర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. శాన్వి బీచ్ ఒడ్డున ఇలా బికినీలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. 

67

దీనితో మరికొందరు సముద్రపు అలల వేడి పెరుగుతోంది. అందుకు కారణం ఆమె అందాలు సెగలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోకి శాన్వి హాలిడే టైం అని కామెంట్ పెట్టింది. మరిన్ని బికినీ పిక్స్ ఆశించవద్దు అంటూ ఫన్నీగా కామెంట్స్ చేసింది. 

77

మరికొందరు నెటిజన్లు బికినిలో శాన్వి స్ట్రక్చర్ ని కలలో మరచిపోవడం కూడా కష్టమే అని అంటున్నారు. అంత హాట్ గా శాన్వి తన ఒంపు సొంపులు ప్రదర్శిస్తోంది. ఈ అందాల తెగింపు అప్పుడే ఉండుంటే మరిన్ని ఆఫర్స్ వచ్చేవి కదా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

click me!

Recommended Stories