(Courtesy:Instagram)ఆది హీరోగా నటించిన లవ్లీ చిత్రంలో శాన్వి హీరోయిన్ గా నటించింది.
undefined
(Courtesy:Instagram)ఆ చిత్రంలో శాన్వి క్యూట్ లుక్స్ తో యువతని ఆకట్టుకుంది.
undefined
(Courtesy:Instagram)శాన్వి నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి.
undefined
(Courtesy:Instagram)కానీ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.
undefined
(Courtesy:Instagram)దీనితో శాన్వికి గుర్తింపు పెంచే చిత్రాల్లో అవకాశం రాలేదు.
undefined
(Courtesy:Instagram)కొన్ని చిన్న చిత్రాల్లో నటించినప్పటికీ అవి ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి. ప్రస్తుతం శాన్వి కన్నడ చిత్రాలతో బిజీగా ఉంది.
undefined
(Courtesy:Instagram)తాజాగా శాన్వి సోషల్ మీడియాలో షేర్ చేసిన గ్లామరస్ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.
undefined
(Courtesy:Instagram) శాన్వి ఫొటోస్
undefined
(Courtesy:Instagram) శాన్వి ఫొటోస్
undefined