ఈషా రెబ్బ హాట్ అండ్ క్యూట్ ఫొటోస్

Published : Sep 06, 2019, 02:45 PM ISTUpdated : Sep 06, 2019, 04:57 PM IST

నార్త్ భామలకు ఏ మాత్రం తీసిపోని విధంగా గ్లామర్ తో మంచి పోటీని ఇవ్వగల తెలుగమ్మాయి ఈషా రెబ్బా. కెరీర్ ను స్టార్ట్ చేసి ఏళ్ళు గడుస్తున్నా అనుకున్నంతగా స్టార్ డమ్ రావడం లేదు. గ్లామర్ పాత్రలకైనా రెడీ అంటూ ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోషూట్ తో అందరిని ఆకర్షిస్తోంది.

PREV
19
ఈషా రెబ్బ హాట్ అండ్ క్యూట్ ఫొటోస్
courtesy: instagram టాలీవుడ్ లో గత కొంత కాలంగా అవకాశాల కోసం ఎదురుచూస్తోన్న నటీమణుల్లో ఈషా రెబ్బ కూడా ఒకరు.

29
courtesy: instagram బేబీ హిట్టందుకోవడం కోసం గ్లామర్ ఫొటోస్ తో నిత్యం సోషల్ మీడియాలో దర్శనమిస్తోన్న సంగతి తెలిసిందే.

39
courtesy: instagram అయితే మొత్తానికి ఒక హారర్ కథను పట్టేసినట్లు తెలుస్తోంది.

49
courtesy: instagram నాగార్జునతో డమరుకం వంటి సినిమా చేసిన దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి చాలా ఏళ్ల తరువాత ఒక సినిమాను తెరకెక్కించబోతున్నాడు.

59
courtesy: instagram హారర్ సస్పెన్స్ కథాంశంతో తెరకెక్క నున్నశ్రీనివాస్ సినిమాలో కథానాయికగా ఈషా రెబ్బ సెలెక్ట్ అయ్యింది.

69
courtesy: instagram త్వరలోనే సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేయనున్నారు.

79
courtesy: instagram ఇక చివరగా సుబ్రహ్మణ్యపురం సినిమాలో కనిపించిన ఈషా ఆ తరువాత ఎక్కువగా కనిపించలేదు.

89
courtesy: instagram అరవింద సమేత లాంటి సినిమాలో నటించినా కూడా పెద్దగా పాపులర్ అవ్వలేదు గాని ఈ మధ్య బేబీ ఫొటో షూట్స్ తో గ్లామర్ తో ఎటాక్ చేస్తోంది.

99
courtesy: instagram మరి వచ్చిన చిన్న అవకాశంతో అయినా అమ్మడు ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

click me!

Recommended Stories