మన్మథుడు 2, కిక్ 2 లాంటి సీక్వెల్స్ డిజాస్టర్ అయ్యాయి. బాహుబలి చిత్రం పార్ట్ 1 పార్ట్ 2 గా వచ్చి ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అదే విధంగా కెజిఎఫ్ చరిత్ర సృష్టించింది. డీజే టిల్లు, హిట్ 1, హిట్ 2.. కార్తికేయ, కార్తికేయ 2 చిత్రాలు సక్సెస్ ఫుల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో భవిష్యత్తులో రాబోతున్న సీక్వెల్ చిత్రాలు ఏవి.. వాటిలో భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్నవి ఏవో ఇప్పుడు చూద్దాం.