రెడ్ చిల్లీలాంటి డ్రెస్ లో షాలినీ పాండే ఘాటు ఫోజులు.. ఆ అందంతో హార్ట్ బీట్ పెంచేస్తోందిగా

First Published | Oct 15, 2023, 6:32 PM IST

తొలిచిత్రంతోనే టాలీవుడ్ లో దుమ్ములేపిన షాలినీ పాండే ప్రస్తుతం బాలీవుడ్ లో సందడి చేస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ నయా లుక్స్ లో మెరుస్తూ అందాల ప్రదర్శనతో అదరగొడుతోంది. లేటెస్ట్ పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. 
 

యంగ్ హీరోయిన్ షాలినీ పాండే (Shalini Pandey) కెరీర్ టాలీవుడ్ తోనే ప్రారంభమైన విషయం తెలిసిందే. తన తొలిచిత్రం ‘అర్జున్ రెడ్డి’. డాషింగ్ హీరో కెరీర్ ను మలుపు తిప్పిన ఈ చిత్రంతోనే షాలినీ పాండే హీరోయిన్ గా వెండితెరపై అడుగుపెట్టింది. 
 

మొదటి చిత్రంతోనే షాలినీ పాండే తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. ఏకంగా బెడ్ సీన్లలో నటించి ఆశ్చర్యపరించింది. కాలేజీ స్టూడెంట్ లా తన పాత్రకు న్యాయం చేసింది. ప్రేక్షకులతో ఓకే అనిపించుకుంది. మరోవైపు గ్లామర్ పరంగానూ ఆకట్టుకుంది. 


118, ఇద్దరి లోకం ఒకటే వంటి చిత్రాతో హీరోయిన్ అలరించింది. ‘మహానటి’, ‘ఎన్టీఆర్ కథనాయకుడు’, ‘నిశ్శబ్దం’ వంటి నచిత్రాల్లోనూ మెరిసి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో సందడి చేస్తోంది. వచ్చిన ఆఫర్లను వినియోగించుకుంటోంది.

బాలీవుడ్ వైపు చూస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా ఆసక్తికరంగా కనిపిస్తోంది. నార్త్ ఆడియెన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నంలో స్టన్నింగ్ గా ఫొటోషూట్లు చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో గ్లామర్ విందు చేస్తూ మతులు పోగొడుతోంది. 
 

తాజాగా ఈ బ్యూటీ రెడ్ అవుట్ ఫిట్ లో మెరిసింది. టాప్ కు లెహంగాకు బాగా గ్యాప్ ఇచ్చి నడుము అందాలతో మైమరిపించింది. నాభీ సొగసుతో కుర్రాళ్లను చూపుతిప్పుకోకుండా చేసింది. ఘాటు ఫోజులతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 
 

వరుసగా ఫొటోషూట్లు చేస్తూ వస్తున్న ఈ ముద్దుగుమ్మ  తన అందంతోనే ఆకట్టుకుంటోంది. దర్శక నిర్మాతలకు తనను గుర్తుచేసుకుంటోంది. మరిన్ని ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నట్టు కనిపిస్తోంది. అలాగే లేటెస్ట్ ఫ్యాషన్ నూ పరిచయం చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది. సరికొత్తగా మెరుస్తూ ఫాలోయింగ్ కూడా పెంచేస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ‘మహారాజా’ చిత్రంలో నటిస్తోంది. 
 

Latest Videos

click me!