లేటెస్ట్ లుక్ తో మతిపోగొడుతున్న షాలిని పాండే.. హాట్ నెస్ నెక్స్ట్ లెవల్

pratap reddy   | Asianet News
Published : Oct 20, 2021, 07:56 PM IST

అర్జున్ రెడ్డి చిత్రంతో షాలిని పాండే టాలీవుడ్ లోకి మెరుపులా ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే షాలిని పాండే బోల్డ్ రొమాన్స్ తో రెచ్చిపోయింది. దీనితో షాలిని పాండేకి యువతలో మంచి క్రేజ్ లభించింది. 

PREV
16
లేటెస్ట్ లుక్ తో మతిపోగొడుతున్న షాలిని పాండే.. హాట్ నెస్ నెక్స్ట్ లెవల్

అర్జున్ రెడ్డి చిత్రంతో షాలిని పాండే టాలీవుడ్ లోకి మెరుపులా ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే Shalini Pandey బోల్డ్ రొమాన్స్ తో రెచ్చిపోయింది. దీనితో షాలిని పాండేకి యువతలో మంచి క్రేజ్ లభించింది. నటన పరంగా కూడా షాలిని ఆకట్టుకుంది. విజయ్ దేవరకొండతో రొమాన్స్ పండిస్తూనే ఎమోషనల్ నటనతో కూడా మెప్పించింది. 

 

26

Arjun Reddy చిత్రం బాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ గా నిలిచిన సంగతి తెలిసిందే. చిన్న చిత్రంగా విడుదలైన అర్జున్ రెడ్డి మూవీ తిరుగులేని విజయం సొంతం చేసుకుంది. 

 

36

ఆ తర్వాత షాలిని పాండేకి అన్ని భాషల్లో అవకాశాలు మొదలయ్యాయి. 118 చిత్రంలో, ఇద్దరిలోకం ఒకటే మూవీలో షాలిని నటించింది. ప్రస్తుతం షాలిని పాండే హిందీలో Ranveer Singh సరసన 'జయేష్ భాయ్ జోర్దార్' అనే చిత్రంలో నటిస్తోంది. 

 

46

అర్జున్ రెడ్డి చిత్రంలో కాస్త బొద్దుగా కనిపించిన షాలిని ఇటీవల తన లుక్ పై ఫోకస్ పెట్టింది. బరువు తగ్గి బాగా నాజూగ్గా మారింది. ప్రస్తుతం షాలిని లుక్ కుర్రాళ్లని ఆకర్షించే విధంగా స్టన్నింగ్ అనిపిస్తోంది. 

 

56

తాజాగా షాలిని పాండే బ్లాక్ డ్రెస్ లో మెరిసింది. ఈ ఫోటో షూట్ లో షాలిని థైస్, నడుము అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది. షాలిని బెల్లీ అందం గిలిగింతలు పెట్టే విధంగా ఉంది. 

 

66

ఇటీవల షాలిని సోషల్ మీడియాలో ఎక్కువగా గ్లామర్ పిక్స్ పోస్ట్ చేస్తోంది. అర్జున్ రెడ్డి మూవీ భారీ హిట్ గా నిలిచినా ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు అయితే రాలేదు. దీనితో షాలిని తన గ్లామర్ ని ఆయుధంలా ఉపయోగిస్తోంది. 

click me!

Recommended Stories