Shalini Pandey Photos: చిరునవ్వులతో చంపేస్తున్న షాలినీ పాండే... జీరో సైజ్ తో రచ్చ చేస్తోంది.

Published : Feb 20, 2022, 09:09 AM IST

స్మైల్ తో పడేస్తోంది హీరోయిన్ షాలినీ పాండే (Shalini Pandey).. మెస్మరైజ్ చేస్తోంది క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది. ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించడానికి ప్రయత్నం చేస్తోంది షాలినీ.

PREV
16
Shalini Pandey Photos: చిరునవ్వులతో చంపేస్తున్న షాలినీ పాండే... జీరో సైజ్ తో రచ్చ చేస్తోంది.

షాలినీ పాండే(Shalini Pandey) పేరు వినగానే అర్జున్ రెడ్డి(Arjun Reddy) సినిమా మాత్రమే గుర్తుకు వస్తుంది. ఒకే ఒక్క సినిమాతో సెన్సేషన్ అయిన ముద్దు గుమ్మ.. సొట్ట బుగ్గలతో ఆడియన్స్ ను ఆకట్టుకుంది. అద్భుతమైన నటనతో అందరి మెప్పు పొందింది.

26

సోషల్ మీడియాలో ఎప్పుడో ఒకప్పుడు మాత్రమే స్పందించే షాలినీ(Shalini Pandey) మెస్మరైజీంగ్ పిక్స్ తో సందడి చేస్తుంది. ఈసారి జీరోసైజ్ అంతాలతో.. క్యూట్ స్మైల్ తో.. అందమైన  ఫోటోలను ఫ్యాన్స్ కు శేర్ చేసింది షాలినీ (Shalini Pandey).

36

అర్జున్ రెడ్డి అంత సెన్సేషనల్ హిట్ అయినా.. షాలినీ(Shalini Pandey)కి మాత్రం ఆఫర్లు రాలేదు. అడపా దడపాసినిమాలు చేస్తున్నా.. గుర్తింపునిచ్చే సినిమా చేసింది లేదు. కెరీర్ ను టర్న్ చేసిన సినిమా ఒకట్టి కూడా పడలేదుషాలినీ(Shalini Pandey)కి.

46

ఇండస్ట్రీలో నిలబటటానికి  షాలినీ పాండే(Shalini Pandey) చాలా ప్రయత్నాలు చేసింది. బోద్దుగా ముద్దుగా ఉండే ఈ హీరోయిన్..సన్నగా, నాజూగ్గా  తయారయ్యింది. మనం చూస్తున్నది షాలినీ పాండేనేనా(Shalini Pandey) అని డౌట్ వచ్చేంతగా మారిపోయింది. కాని ఆఫర్లు మాత్రం ఆమె దరి చేరలేదు.

56

టాలీవుడ్ లో ఆమె అర్జున్ రెడ్డి తరువాత కొన్ని సినిమాలు చేసింది. కల్యాణ్ రామ్ తో 118, మహానటి, ఎన్టీఆర్ బయోపిక్స్.. ఇలా కొన్ని సినిమాల్లో మెరిసింది కాని. ఆ సినిమాలు సరైన గుర్తింపును ఇవ్వలేకపోయాయి షాలినీ పాండే(Shalini Pandey)కి

66

 ప్రస్తుతం టాలీవుడ్ లో ఆఫర్లు లేక బాలీవుడ్ లోనే ప్రయత్నాలు చేస్తుంది షాలినీ (Shalini Pandey). బీ టౌన్ లో ఇప్పుడు రెండు సినిమాలు చేస్తోంది. మరికొన్ని సినిమాలు పెడ్డింగ్ లో ఉన్నాయి. బాలీవుడ్ లో ఉన్నా.. టాలీవుడ్ పై ఓ కన్నేసి ఉంచింది బ్యూటీ.

click me!

Recommended Stories